ప్రపంచాన్ని కరోనా ఎలా గడగడలాడించేస్తుందో చూస్తూనే ఉన్నాం. బయటకు వెళ్లాలంటే భయం.. ఎవరిని చూసినా అనుమానం.. పక్కనే నిలబడాలంటనే భయం. ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది ప్రపంచం. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగిపోతోంది కానీ.. ఖచ్చితమైన వ్యక్సిన్ అయితే రాలేదు. దీంతో ప్రపంచ పర్యాటకం కూడా నిలిచిపోయింది. ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలున్న దేశాలు ఆదాయం కోల్పోయాయి. అందులో బ్రెజిల్ కూడా ఉంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడికెళ్లాలన్నా నెగటివ్ ఉంటేనే రానిస్తున్నారు. కానీ.. ఇందుకు విరుద్ధంగా బ్రెజిల్ ఓ పర్యాటక ప్రదేశానికి కరోనా పాజిటివ్ ఉన్నవారినే రానిస్తామని ప్రకటించడం సంచలనం రేపుతోంది.
బ్రెజిల్లో ప్రఖ్యాత ‘ఫెర్నాండో డె నొరొహా’ అనే ఐలాండ్ ఉంది. కరోనా రాకముంద ఈ ఐలాండ్ ఎంతో ఫేమస్. బ్రెజిల్ మొత్తానికి టూరిజంలో టాప్ లో నిలుస్తుంది ఈ ఐలాండ్. ఓ సంస్థ నివేదిక ప్రకారం ‘వరల్డ్స్ బెస్ట్ బీచ్’గా ట్రావెలర్స్ చాయిస్ అవార్డు కూడా దీని సొంతం. ఇప్పుడు ఈ ఐలాండ్ ను తెరుస్తున్నామని.. కేవలం కరోనా పాజిటివ్ ఉన్నవారికే అనుమతి అని స్థానిక అధికారులు ప్రకటిస్తున్నారు. కేవలం పాజిటివ్ ఉన్నవారినే ఎందుకు అనుమతిస్తున్నారనే దానికి వారు ఖచ్చితమైన సమధానం ఇవ్వటం లేదు.
ఆన్ లైన్లో బుకింగ్స్ చేసుకోవచ్చని.. పీసీఆర్ టెస్టు రిజల్ట్ లేదా సెరాలాజికల్ టెస్టును పరిణగలోకి తీసుకుంటామని చెప్తున్నారు. పర్యటన తేదీకి 20 రోజులలోపే కరోనా వచ్చి ఉండాలనే షరతు కూడా విధిస్తున్నారు. ఏమైనా.. ఇంతటి అందమైన ప్రదేశానికి కరోనాతో వెళ్లాలనే షరతు ఆశ్చర్యం కలిగిస్తోంది.
61595 255925Oh my goodness! a wonderful post dude. Thank you Even so I is going to be experiencing problem with ur rss . Dont know why Can not subscribe to it. Will there be any person finding identical rss problem? Anybody who knows kindly respond. Thnkx 609727
118345 638196hi and thanks regarding the specific post ive genuinely been searching regarding this kind of info online for sum time these days hence thanks a whole lot 329781
50243 616107Delighted for you to discovered this site write-up, My group is shopping more often than not regarding this. This can be at this moment certainly what I are already seeking and I own book-marked this specific website online far too, Ill often be keep returning soon enough to appear at on your distinctive blog post. 941359