రవితేజ హీరోగా గోపీచంద్ దర్శకత్వంలో రూపొందిన క్రాక్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిచినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రాక్ సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. సంక్రాంతి విజేతగా నిలిచిన క్రాక్ సినిమా కరోనాను కూడా జయించినట్లుగా రవితేజ అభిమానులు అంటున్నారు. క్రాక్ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్న వార్తల నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా క్రాక్ రీమేక్ కు సంబంధించి స్పందించారు.
ఠాగూర్ మధు స్వయంగా ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోపీచంద్ మలినేని రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్నాడు. క్రాక్ సినిమా రీమేక్ లో అజయ్ దేవగన్ హీరోగా నటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆయన తెలుగు క్రాక్ సినిమాను చూశాడు. తెలుగులో మాస్ మసాలా కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక హిందీలో కూడా అదే తరహాలో రీమేక్ చేయాలని నిర్ణయానికి వచ్చారు.
531209 619289I got what you intend,bookmarked , extremely decent site. 623610
882814 331831Cool text dude, maintain up the excellent function, just shared this with the mates 47767
498253 13723Yours can be a prime example of informative writing. I feel my students could learn a whole lot from your writing style and your content material. I could share this write-up with them. 65338