Switch to English

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.! మీకర్థమవుతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

బైబిల్ గ్రంధంలోని ఓ మంచి వాక్యాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్వీటులో ప్రస్తావిస్తే, అధికార వైసీపీకి ఎక్కడో కాలింది. అంతకన్నా ఎక్కువ కాలిపోయింది, అధికార పార్టీ పెంపుడు మీడియాకి. ‘పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనెవా క్రైస్తవ మతం’ ప్రస్తావన వచ్చేసింది వైసీపీ అనుకూల మీడియాలో.

రాజకీయాల్లోకి వచ్చాక కులమేంటి.? మతమేంటి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది క్రైస్తవ మతం. కానీ, ఆయన దాన్ని అధికారికంగా అంగీకరించే పరిస్థితి లేదు. కోర్టుల్లోనూ ఈ విషయమై దాఖలైన పిటిషన్ల విషయమై గందరగోళం కొనసాగుతోంది. ఎవరు ఏ మతమైతే ఏంటి.? ఇంకో మతం గురించి మాట్లాడకూడదంటే ఎలా.?

అయినా, పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన బైబిల్ వాక్యంలో తప్పేముంది.? అబద్ధాలు చెప్పేవాళ్ళని క్రీస్తు సమర్థించరు.. అని మాత్రమే ఆ బైబిల్ వాక్యంలో వుంది. పొద్దున్న లేస్తే చేసేది అసత్య ప్రచారం, మాట్లాడేవన్నీ అబద్ధాలే కావడంతో, వైసీపీకి అలాగే వైసీపీ పెంపుడు మీడియాకీ బాగా కాలినట్టుంది పవన్ కళ్యాణ్ ట్వీటు కారణంగా.

ఇంతలోనే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి వైసీపీకి, వైసీపీ అను‘కుల’ మీడియాకీ మరో షాక్. జనసేన పార్టీ కార్యాలయంలో కొత్త కార్లు కనిపించడంతో బులుగు బ్యాచ్‌కి మంట నషాళానికెక్కేసింది. ఏం, జనసేన పార్టీ కార్యాలయంలోకి కొత్త కార్లు రాకూడదా.?

డజను కన్నా తక్కువే వున్నాయ్ ఆ కార్లు. అక్టోబర్ 5 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తిరుపతి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందు కోసమే వాహనాల్ని సిద్ధం చేశారన్నది ఓ వార్త. ఇందులో వింతేముంది.?

కానీ, ఇక్కడ వైసీపీ భయానికి ఓ బలమైన కారణం వుంది. కాన్వాయ్ అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే వుండాలి తప్ప, పవన్ కళ్యాణ్‌కి వుండడమేంటి.? అన్నది బహుశా వైసీపీ, వైసీపీ పెంపుడు మీడియా ఆందోళన కావొచ్చు.

అద్గదీ అసలు సంగతి. కాన్వాయ్ చూసే ఇలా కుళ్ళకుంటే, రేప్పొద్దున్న జనసేనాని యాత్ర ప్రారంభమైతే, ఆ తర్వాత ఎన్ని బులుగు గుండెలు బద్దలైపోతాయో ఏమో.! చిత్రమేంటంటే, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చే బులుగు ‘పెయిడ్’ మీడియా, ‘పవన్ కళ్యాణ్‌కి సీఎం కళ వచ్చేసింది..’ అంటూ ప్రస్తావించడం.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...