Switch to English

సిసలైన బిగ్‌బాస్‌… ఎంటర్‌టైనర్‌ మెగాస్టారే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘జస్ట్‌ టైమ్‌ గ్యాప్‌ అంతే. టైమింగ్‌లో… గ్యాప్‌ వుండదు’ – ‘బ్రూస్‌లీ’లో మెగాస్టార్‌ చిరంజీవి డైలాగ్‌. రీల్‌ లైఫ్‌లోనైనా… రియల్‌ లైఫ్‌లోనైనా చిరంజీవి టైమింగ్‌లో గ్యాప్‌ వుండదు. ఆ డైలాగ్‌ హడ్రెండ్‌ పర్సెంట్‌ నిజం అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకు ‘బిగ్‌ బాస్‌ 3’ గ్రాండ్‌ ఫినాలే ఎగ్జాంపుల్‌గా నిలిచింది. సండే నైట్‌ స్టార్‌ మా ఛానల్‌లో సిసలైన బిగ్‌బాస్‌ ఎవరంటే మెగాస్టారే. టైమింగ్‌తో, గ్రేస్‌తో టీవీ ఆడియన్స్‌ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేశారు. మెగాస్టార్‌ ప్రతి డైలాగ్‌ పేలింది.

‘బిగ్‌ బాస్‌ 3’ గ్రాంగ్‌ ఫినాలే గురించి చెప్పాలంటే… మెగాస్టార్‌ ఎంట్రీకి ముందు, ఆ తర్వాత అని చెప్పాలి. చిరంజీవి రాకతో షోకి కొత్త కళ వచ్చింది. ఎంట్రీ సాంగ్‌లో డ్యాన్స్‌ నుండి, షో ఎండింగ్‌లో సెల్ఫీ తీసుకునే వరకూ మెగాస్టార్‌ మెస్మరైజ్‌ చేశారు.

హౌస్‌లో కంటెస్టెంట్స్‌ని చిరంజీవికి నాగార్జున పరిచయం చేయబోయారు. తనకు అందరూ తెలుసునని మెగాస్టార్‌ చెప్పారు. ఫస్ట్‌ పునర్నవి పేరు చెప్పగానే నాగార్జున ‘పునర్నవి గారు’ అనకపోతే ఆమెకు కోపం వస్తుందని చెప్పారు. అప్పుడు చిరంజీవి టైమింగ్‌, ఎక్స్‌ప్రెషన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కంటెస్టెంట్స్‌ ఒక్కొక్కరి గురించి చెప్తున్న సమయంలో హేమ దగ్గరకు వచ్చినప్పుడు ‘నేనంటే గౌరవం. నాగార్జున అంటే క్రష్‌’ అని ఆటపట్టించారు. జాఫర్‌పై సుతిమెత్తగా సెటైర్స్‌ వేశారు. చివర్లో సెల్ఫీ తీసుకునే సమయంలో శ్రీముఖి మెగాస్టార్‌ భుజాల చుట్టు రెండు చేతులు వేసి తీగలా అల్లుకుపోయింది. సురేఖగారు వచ్చారని నాగార్జున అన్నప్పుడు… అంతకు ముందు నేను సెల్ఫీ తీస్తానని చిరంజీవి సెల్‌ఫోన్‌ తీసుకున్నప్పుడు… టైమింగ్‌ సూపర్‌.

‘బిగ్‌ బాస్‌ 3’ గ్రాండ్‌ ఫినాలేలో మెగాస్టార్‌ చిరంజీవి గురించి ‘బిగ్‌ బాస్‌… సిన్స్‌ 25 ఇయర్స్‌’ అని నాగార్జున ఒక మాట చెప్పారు. యస్‌… ఆల్మోస్ట్‌ 40 ఇయర్స్‌గా టాలీవుడ్‌ ఇండస్ట్రీని మకుటం లేని రారాజుగా ఏలుతున్న మగమహారాజు మెగాస్టార్‌ చిరంజీవి. టాలీవుడ్‌కి అసలు సిసలైన బిగ్‌ బాస్‌, ఎంటర్‌టైనర్‌ చిరంజీవే. ఎంతమంది వచ్చినా చిరంజీవి చిరంజీవే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...