Switch to English

బిగ్‌బాస్‌3: అలీ రెజా, అందుకే రీ-ఎంట్రీ ఇచ్చాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

హౌస్‌లో మొదటి నుంచీ వున్నవారికి బయట ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. కానీ, హౌస్‌ నుంచి బయటకు వెళ్ళి.. వైల్డ్‌ కార్డ్‌ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చిన అలీ రెజాకి బయటి పరిస్థితులు పూర్తిగా తెలుస్తాయి. అయినాగానీ, రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అలీ రెజా హౌస్‌లో ‘చెత్త బిహేవియర్‌’తో అందరికీ షాకిస్తున్నాడు. రీ-ఎంట్రీలో అలీ రెజా, కేవలం శివజ్యోతి కోసమే గేమ్‌ ఆడుతున్నట్లు కన్పిస్తోంది. తాను గేమ్‌ ఆడటం మర్చిపోయి, అనుక్షణం శివజ్యోతి గురించే మాట్లాడుతున్నాడు.

శివజ్యోతి కూడా, హౌస్‌లో తనకు బలం కావాలి గనుక, ఆ బలం అలీ రెజానే అని నమ్ముతోంది.. అందుకు తగ్గట్టుగా అలీ రెజాని వాడేసుకుంటోంది. ఈ ఇద్దరి మధ్యా ఇంత గొప్ప అండర్‌స్టాండింగ్‌ వుంది. రియల్‌ లైఫ్‌లో ఎలాంటి రిలేషన్‌ లేని ఈ ఇద్దరి మధ్య అంత అండర్‌స్టాడింగ్‌ వుంటే, రియల్‌ లైఫ్‌లో భార్యా భర్తలైన వరుణ్‌ సందేశ్‌, వితికల మధ్య కెమిస్ట్రీ ఇంకెలా వుండాలి.? వితిక – అలీ రెజా మధ్య తాజా టాస్క్‌ సందర్భంగా వివాదం తలెత్తింది. ఆ వివాదంతో వరుణ్‌కీ సంబంధం వుండడంతో వితిక, ఇద్దర్నీ పిలిచింది.

ఈ క్రమంలో వరుణ్‌, తన అభిప్రాయాన్ని చెప్పాడు. అంతే, ‘పెళ్ళాన్ని అంటే మొగుడికి కోపమొచ్చేస్తోందేంటి.?’ అంటూ అలీ రెజా తెగ ఓవర్‌ యాక్షన్‌ చేసేశాడు. వరుణ్‌, వితికని వెనకేసుకురావడం అనేది బాధ్యత. ఆ విషయాన్ని హోస్ట్‌ నాగ్‌ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు కూడా. హౌస్‌లో శివజ్యోతి కోసమే ఆడుతున్న అలీ రెజాకి, వరుణ్‌ – వితికల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంటుంది.? అన్నది చాలామంది ప్రశ్న.

ఇలాంటి ‘గిల్లుడు’ వ్యవహారాల కోసమే అలీ రెజాని హౌస్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా తీసుకొచ్చారా.? అన్న చర్చ కూడా జరుగుతోందనుకోండి.. అది వేరే సంగతి. సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి చిల్లర వేషాలు, షోపై మరింతగా అసహనాన్ని వ్యూయర్స్‌లో పెంచుతాయన్నది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...