Switch to English

బిగ్‌ టాస్క్‌: శివజ్యోతి వికారం.. శ్రీముఖి జుగుప్సాకరం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

శివజ్యోతి వికారంగా ఫేస్‌ పెట్టింది.. శ్రీముఖి జుగుప్సాకరంగా భావించింది.. టాస్క్‌లు అంటే ఇంతేనా.? అని అంతా విసుక్కునేలా బిగ్‌బాస్‌లో టాస్క్‌లు నడుస్తున్నాయి. ఫినాలేకి కూతవేటు దూరంలో వున్నా, కంటెస్టెంట్స్‌కి పరమ చెత్త టాస్క్‌లు తప్పడంలేదు. ఈ వారం అత్యంత చెత్త టాస్క్‌లు ఫిమేల్‌ కంటెస్టెంట్స్‌కి వచ్చిపడ్డాయి.

రేస్‌ టు ఫినాలెలో రాహుల్‌ గెలిచాక, మిగిలిన కంటెస్టెంట్స్‌ తమ అభిమానుల్ని మెప్పించేందుకే చేయాల్సిన టాస్క్‌లను బిగ్‌బాస్‌ డిజైన్‌ చేశాడు. వాటిల్లో ఫిమేల్‌ కంటెస్టెంట్స్‌కి దక్కిన టాస్క్‌లు ఏంటో తెలుసా.? పచ్చి ఎగ్స్‌ని, మిల్క్‌లో కలుపుకుని తాగడం, ఓ పెద్ద చేప (నిజమైనదే) నోట్లో వున్న మౌత్‌ ఆర్గాన్‌ని అలాగే ప్లే చేయడం. దురదృష్టవశాత్తూ ఈ రెండు టాస్క్‌లూ ఫిమేల్‌ కంటెస్టెంట్స్‌కే వచ్చాయి. అఫ్‌కోర్స్‌, అవి వారు ఎంచుకున్న టాస్క్‌లేననుకోండి.. అది వేరే విషయం.

వికారంగా ఫేస్‌ పెట్టినా, శివజ్యోతి ఎలాగోలా ఆ టాస్క్‌ని పూర్తి చేసింది. ఇక, శ్రీముఖి పరిస్థితీ అంతే. ఆమె కూడా ఫిష్‌ నోట్లో వున్న మౌత్‌ ఆర్గాన్‌ని ప్లే చేస్తూ.. టైమ్‌ పాస్‌ చేసేసింది. నిజానికి, ఫిజికల్‌ టాస్క్‌ ఏదైనా ఈ ఇద్దరికీ ఇచ్చి వుంటే.. కాస్తంతైనా వారు తమ సత్తా చాటుకునే అవకాశానికి వీలుండేది.

చూడ్డానికే పరమ బోరింగ్‌గా, వికారంగా, జుగుప్సాకరంగా అన్పించిన ఈ టాస్క్‌ల కారణంగా శ్రీముఖి, శివజ్యోతి.. తమ స్థాయిని తగ్గించేసుకున్నట్లయ్యింది. నిజానికి, ఫిజికల్‌ టాస్క్‌లు చేసే అవకాశం శ్రీముఖికీ, శివజ్యోతికీ వచ్చినా.. ఆ ఇద్దరూ వాటిని లైట్‌ తీసుకున్నారు. శ్రీముఖి అయితే ‘నేను చేయలేను..’ అని చేతులెత్తేసింది. ఇదీ బిగ్‌బాస్‌లో శివజ్యోతి, శ్రీముఖిల నిన్నటి ‘వికారపు, జుగుప్సాకరమైన’ ప్రయాణం తాలూకు వ్యవహారం.

మరోపక్క వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజా మాత్రం ఫిజికల్‌ టాస్క్‌లలో దుమ్ము రేపారు. ముగ్గురిలోకీ కష్టమైన టాస్క్‌ వరుణ్‌కే దక్కింది. చాలా ఎక్కువసేపు వరుణ్‌ ఆ టాస్క్‌ ఆడాల్సి వచ్చింది. బాబా భాస్కర్‌దీ దాదాపు ఇదే పరిస్థితి. అలీ రెజాదీ కష్టమైన టాస్కే అయినా వరుణ్‌, బాబాలతో పోల్చితే తక్కువ టైమ్‌ స్పెండ్‌ చేశాడు టాస్క్‌లో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...