Switch to English

జూ. ఎన్టీఆర్‌పై బాలయ్య చిన్నల్లుడి సెన్సేషనల్‌ కామెంట్స్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఇటీవలి ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన భరత్‌, స్వయానా సినీ నటుడు నందమూరి బాలకృష్ణకి అల్లుడు. ఎన్టీఆర్‌ చిన్నల్లుడు అయిన భరత్‌, ఆ కోటాలోనే తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్‌ దక్కించుకున్న విషయం విదితమే. తెలుగుదేశం పార్టీ విశాఖలో ఓడిపోవడానికి భరత్‌ కూడా ఓ కారణమని సాక్షాత్తూ టీడీపీ నేతలే అంటున్నారు.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలుగుదేశం పార్టీకి జూనియర్‌ ఎన్టీఆర్‌ బలం తోడైతే ఆ కిక్‌ ఇంకోలా వుంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌ మనవడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఆ ఛరిష్మా వుంది. ఆ మాటకొస్తే, నందమూరి బాలకృష్ణ కంటే ఎక్కువ ఫాలోయింగ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కే వుంది. అది తెలిసే, చంద్రబాబు జాగ్రత్తగా జూనియర్‌ని వాడుకుని ఆ తర్వాత కరివేపాకులా తీసిపారేశాడు.

2009 ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ తరఫున చేసిన ప్రచారం, ఆ ప్రచారంతో టీడీపీకి వచ్చిన ‘ఊపు’ ఎలా మర్చిపోగలం.? మధ్యలో రోడ్‌ యాక్సిడెంట్‌ జరగడంతో జూనియర్‌, పూర్తిగా ప్రచారాన్ని కొనసాగించాలేకపోయాడు ఆ ఎన్నికల్లో. ‘తెలుగుదేశం పార్టీకి జూనియర్‌ ఎన్టీఆర్‌ అవసరం లేనే లేదు..’ అంటూ భరత్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

‘మేమే స్టార్స్‌.. మా టాలెంట్‌ మాకుంది..’ అంటూ భరత్‌ చాలా సీరియస్‌ కామెంట్స్‌ చేశాడు. ‘ఒకవేళ రాజకీయాలపై తనకు ఇంట్రెస్ట్‌ వుందని ఎన్టీఆర్‌ చెబితే, ఆయన అవసరం టీడీపీకి వుందని చంద్రబాబు భావిస్తే.. అది వేరే సంగతి..’ అంటూ భరత్‌ ముక్తాయింపునిచ్చాడు. భరత్‌ వ్యాఖ్యలు, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో భరత్‌కి వ్యతిరేకంగా యంగ్‌ టైగర్‌ అభిమానులు చెలరేగిపోతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా, ఆఖరికి బాలయ్యకు వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు యంగ్‌ టైగర్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా. ఓ పక్క, జూనియర్‌ ఎన్టీఆర్‌తో మంతనాలు జరిపి, తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న వేళ, ఆ ప్రయత్నాల్ని అడ్డుకునేలా భరత్‌ చేస్తున్న వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్ళూ తెలుగు దేశం పార్టీని మరింతగా ముంచేసేలానే వున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన ఇదే

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...