వరుస ప్లాపులతో టెన్షన్ మీదున్న తమిళ స్టార్ హీరో సూర్య కు మళ్ళీ కొత్త ఉత్సాహం కలిగిలే చేసింది అయన లెటస్ట్ సినిమా ట్రైలర్. ఇప్పటికే విడుదలైన ఆ ట్రైలర్ అంతటా దుమ్ము రేపుతోంది. తాజాగా అయన కెవి ఆనంద్ దర్శకత్వంలో కప్పన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో బందోబస్త్ పేరుతొ విడుదల కానుంది. మలయాళ సూపర్ స్టార్ మొహాన్ లాల్ కీ రోల్ పోషిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
తాజాగా విడుదలైన టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా అటు బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది. సూర్య కు ఈ మధ్య ఏ సినిమా చేసిన పెద్దగా సక్సెస్ మాత్రం దక్కడం లేదు. లెటస్ట్ గా ఎన్జీకే అంటూ చేసిన ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు .. అందుకే ఈ సారి అయన మరో కొత్త కథతో ప్రయోగం చేస్తున్నాడు. కెవి ఆనంద్ తో ఇదివరకే బ్రదర్స్, వీడోక్కడే సినిమాలు చేసిన సూర్య ఈ సారి బందోబస్త్ అంటూ వస్తున్నాడు.
మోహన్ లాల్ ప్రధాన మంత్రి గా కనిపిస్తాడని ఆయనకు బందోబస్త్ ఇచ్చే పోలీస్ అధికారిగా సూర్య కనిపిస్తాడని తెలిసింది. రైతుగా, సైనికుడిగా, టెర్రరిస్ట్ గా భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపిస్తాడని టాక్. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో హిట్ గ్యారంటీ అన్న హాప్ తో ఉన్నాడు సూర్య.
294849 320898I love your wp web template, exactly where do you obtain it from? 901013
441181 713146articulo agregado a favoritos, lo imprimir cuando llegue a la oficina. 245440
614543 215806Hey! I just wish to give an enormous thumbs up for the good info youve got here on this post. I will likely be coming back to your weblog for a lot more soon. 819506
957304 251783Perfectly written topic material , thanks for selective info . 43563