Switch to English

అదేంటి బండ్ల గణేషా.. మంత్రి రోజా మీద అంత ‘నింద’ వేసేశావ్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

డైమండ్ రాణి.. ఈ సెటైర్ తొలిసారిగా వేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ నేత, సినీ నటి, మంత్రి కూడా అయిన నగిరి ఎమ్మెల్యే రోజా మీద రాజకీయ విమర్శలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాస్ చేసిన కామెంట్ అది. తన మీద పదే పదే రోజా చేస్తున్న విమర్వలపై పవన్ కళ్యాణ్ అలా స్పందించాల్సి వచ్చింది.

ఇక, డైమండ్ రాణి.. అంటూ తాజాగా మండిపడ్డారు సినీ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. ఒకప్పుడు బండ్ల గణేష్ అంటే పవన్ కళ్యాణ్ భక్తుడు. కానీ, ఇప్పుడాయన లెక్క వేరు. పవన్ కళ్యాణ్‌కి కాస్త దూరంగా వుంటున్నాడాయన. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు కూడా. రేవంత్ రెడ్డి మీద రోజా, ‘యాక్సిడెంటల్ సీఎం’ అంటూ చేసిన కామెంట్లపై బండ్ల గణేష్ గుస్సా అయ్యాడు.

ఏపీ మంత్రి రోజా మీద, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్, ‘పులుసు పాప’ అంటూ కామెంట్ చేయడం వైరల్ అవుతోంది. గతంలో కూడా ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో లైవ్‌లో బండ్ల గణేష్, ఫోన్ లైవ్‌లో రోజా.. చాలా చాలా దారుణంగా తిట్టుకున్నారు.

అప్పట్లో పవన్ కళ్యాణ్‌కి పక్కలేసి, అమ్మాయిల్ని సప్లయ్ చేశావ్.. అని బండ్ల గణేష్‌ని రోజా విమర్శించడంతో, ‘నీక్కూడా వేశాను.. నిన్ను కూడా పంపాను..’ అంటూ కౌంటర్ ఎటాక్ చేశాడు. ఈ క్రమంలో, ‘ఒరేయ్.. ఒసేయ్..’ అని కూడా తిట్టుకున్నారు బండ్ల గణేష్, రోజా.

ఆ తర్వాత ఓ సందర్భంలో, రోజా మీద తనకెలాంటి వ్యక్తిగత వైరమూ లేదంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడనుకోండి.. అది వేరే సంగతి. ఇంతకీ, పులుసు పాప అంటే ఏంటి.? పాత సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ ఒకరు ‘పులుసు’ పాత్రలో కనిపించడం అప్పట్లో పెను సంచలనం.

సినిమా

శ్రీలీలను డామినేట్ చేసిన కెతిక శర్మ..!

నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ శ్రీలీల అన్నారు కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే అందరు కెతిక శర్మ అనుకోక తప్పదు....

అదే రాబిన్ హుడ్ స్ట్రెంత్ అంటున్న నితిన్..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి...

Ram Charan Birthday Special: ‘ఆరెంజ్’ మూవీ మ్యాజిక్.. రీ-రీ-రిలీజులతో రికార్డులు

Ram Charan: ప్రతి హీరో కెరీర్లో ప్రేమకథల సినిమాలు ఉంటాయి. గ్లోబల్ స్టార్ హోదాలో ఉన్న రామ్ చరణ్ కూడా ప్రేమకథలో నటించారు. కానీ, ఆ...

మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పై నటి గాయత్రి భార్గవి సీరియస్..!

వ్యూస్ కోసం కొంతమంది పెట్టే చీప్ థంబ్ నైల్స్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఎన్ని విధాలుగా ఛీ కొడుతున్నా సరే వాళ్లు...

Tollywood: ‘పక్కోడి ముందు పరువు తీసేసుకోవాలి’ ఇదే టాలీవుడ్ నయా ట్రెండ్..!

Tollywood: ఎక్కడైనా, ఎవరైనా తమ పరువు కాపాడుకోవాలనే చూస్తారు. వేరేవారి ముందైతే తప్పనిసరిగా కాపాడుకుంటారు. కానీ.. తెలుగువాళ్లు తమ పరువు తీసుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఇతరుల...

రాజకీయం

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

ఎక్కువ చదివినవి

మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పై నటి గాయత్రి భార్గవి సీరియస్..!

వ్యూస్ కోసం కొంతమంది పెట్టే చీప్ థంబ్ నైల్స్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఎన్ని విధాలుగా ఛీ కొడుతున్నా సరే వాళ్లు మాత్రం ఆ ధోరణి మార్చుకోవడం లేదు....

రామ్ చరణ్ Birthday Special : రంగస్థలం ముందు ఆ తర్వాత..!

చిరంజీవి కొడుకు హీరో అవ్వడం తేలికే కానీ రామ్ చరణ్ అవ్వడం చాలా కష్టం. అదేంటి అనుకోవచ్చు. స్టార్ కొడుకు స్టార్ అవ్వడంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎలాగు ఫ్యాన్స్ భుజాన...

బిగ్ క్వశ్చన్: రాజకీయ నేరాల్ని కూటమి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా.?

జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.! ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న...

బల ప్రదర్శనతో వైఎస్ జగన్ ఏం సాధిస్తారు.?

మొన్న గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా పోటెత్తిన జన సందోహం.! నిన్న కూడా ఓ వివాహ వేడుకకి హాజరైతే, అక్కడా జన సంద్రం.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి’.. తండ్రిపై మనోజ్ ఎమోషనల్ పోస్టు

ఈ నడుమ మంచు ఫ్యామిలీలో వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మనోజ్ ఒక్కడు ఒకవైపు ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంది. కుటుంబంలో గొడవలు కేసులు పెట్టుకునే...