Switch to English

చిలక.. గోరింక.! ఓ ‘బులుగు పచ్చ’ కామెర్లు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఇవి ఉత్త కామెర్లు కాదట, ‘బులుగు పచ్చ’ కామెర్లు అట.! సోషల్ మీడియా వేదికగా సెటైర్లు ఈ స్థాయిలో పడటానికీ ఓ బలమైన కారణం వుంది.

ఆయన ఐటీ శాఖ మంత్రి. పేరుకే ఐటీ శాఖ మంత్రి తప్ప, ఆయనకు తన శాఖ పట్ల అస్సలేమాత్రం అవగాహన లేదు. అసలు ఆ శాఖతో తనకేమీ సంబంధం లేనట్టే వ్యవహరిస్తారు. ఆ మాటకొస్తే, వైసీపీలో మెజార్టీ మంత్రులది ఒకటే శాఖ.. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేసే శాఖ.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా, కాస్సపు బీచ్ ప్రాంతంలో కలియదిరిగారు. ఆయన వెంట జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా వున్నారు. బీచ్‌కి వెళ్ళింది షికారు కోసం కాదు.. అక్కడ మత్స్యకారుల సమస్యల్ని తెలుసుకోవడం కోసం.

వలల సమస్యల దగ్గర్నుంచి, చాలా సమస్యల్ని మత్స్యకారులు జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్ళారు. మత్స్యకార భరోసా పేరుతో ‘బటన్ నొక్కి ఇచ్చే సొమ్ములు’ తప్ప, మామూలుగా అందే లబ్ది ఏదీ తమకు రావడంలేదన్నది ప్రభుత్వంపై మత్స్యకారులు జనసేనానికి చేసిన ఫిర్యాదు సారాంశం.

జనసేనాని వస్తున్నారని తెలిసి, మత్స్యకార యువతని అధికారులు, వైసీపీ నాయకులు బెదిరించారట. ఆ విషయాన్ని మత్స్యకారులే జనసేనానితో చెప్పుకుని వాపోయారు. ‘అన్నీ బావున్నాయని చెప్పకపోతే, మీకు దక్కుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయ్..’ అని హెచ్చరించారట బులుగు బ్యాచ్.

ఇదీ వాస్తవం.! తమ వైఫల్యాలు బయటపడ్తాయనే అక్కసుతో మంత్రి గుడివాడ అమర్నాథ్, షరామామూలుగానే జనసేన అధినేత మీద అవాకులు చెవాకులు పేలారు. ‘ప్రేమ పావురాలు.. చిలక గోరింక.. కలిసే తింటారు, కలిసే పడుకుంటారు..’ అంటూ తన స్థాయిని దిగజార్చేసుకుని మరీ అత్యంత అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు.

చిత్రమైన విషయమేంటంటే, ఇలాంటోళ్ళని మీడియా ఎంటర్టైన్ చేస్తుండడం. మంత్రిగారూ, మీ శాఖ గురించి మాట్లాడేదేమన్నా వుందా.? అని మీడియా నిలదీయదేంటో.!

చిలక గోరింక.. కలిసి తినడం, పడుకోవడం.. ప్రేమ పావురాలు.. ఇలాంటి ప్రస్తావన మంత్రిగారి నోట ఎందుకు వచ్చినట్లు.? ఎక్కడో తేడా కొడుతోంది కదా.? అందుకే మరి ‘బులుగు పచ్చ కామెర్లు’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...