Switch to English

ఏపీ ఐటీ రాజధానిగా విశాఖ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

రాజధాని వికేంద్రీకరణపై దృష్టి సారించిన ఏపీ సర్కారు.. విశాఖను ఐటీ రాజధానిగా ప్రకటించాలని యోచిస్తోంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. వాస్తవానికి గత 15 సంవత్సరాలుగా ఐటీ సంస్థలు, వాటి కార్యకలాపాలతో విశాఖ కళకళలాడుతోంది. దాదాపు 25వేల మంది ఈ రంగంలో ఇక్కడ ఉపాధి కూడా పొందుతున్నారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తొలుత విశాఖలోనే ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకున్నా.. అనంతరం మంగళగిరిపైనా దృష్టి సారించింది. దీంతో విశాఖలో ఐటీ అభివృద్ధి అనుకున్నంత వేగంగా జరగలేదు.

గత ప్రభుత్వ హయాంలో మధురవాడ, కాపులుప్పాడ వంటి ప్రాంతాల్లో భూములను చదును చేసి ఐటీ రంగానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ కు భూములు కూడా కేటాయించారు. అలాగే మరికొన్ని సంస్థలకు కూడా భూములివ్వాలని భావించారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఐటీ అభివృద్ధిలో స్తబ్ధత ఏర్పడింది. పైగా గత ప్రభుత్వం ఆయా సంస్థలకు కేటాయించిన ప్రోత్సాహకాలు నేటికీ పూర్తిగా అందలేదు.

Also Read: ‘గంటా’ తంటా.. రాజధాని విశాఖకు రావాలంట.!

మరోవైపు విశాఖ‌లో విప్రో, టెక్ మ‌హీంద్ర వంటి ప్ర‌ముఖ ఐటీ కంపెనీల కార్యాల‌యాలు ఉన్నా.. మైక్రోసాఫ్ట్, టీసీఎస్‌, ఇన్ఫోసిస్, ఒరాకిల్ వంటి కంపెనీలు లేకపోవడం ఈ రంగ అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. పైగా విశాఖ‌లోని ఐటీసెస్‌తోపాటు ఐటీ పార్కుల్లో సగానికిపైగా స్థ‌లం ఖాళీగానే ఉంది. రుషికొండ ఐటీ హిల్స్‌తోపాటు వీఐసీ రోడ్డులోని ఐటీ స్పేస్ సైతం ఖాళీగానే ఉంది. అందుబాటులో చాలా స్పేస్ ఉన్నప్పటికీ, సౌకర్యాలపరంగా కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఐటీ కంపెనీలు విశాఖపై మక్కువ చూపించడంలేదు.

విశాఖ కంటే హైద‌రాబాద్, బెంగ‌ళూరు, పుణె వంటి న‌గ‌రాల్లో మెరుగైన వాతావ‌ర‌ణం ఉంది. దీంతో ఐటీ సంస్థల దృష్టి కూడా ఆయా నగరాలపైనే ఉంటోంది. విశాఖ నుంచి ఇతర నగరాలకు కనెక్టివీటి కూడా సరిపోవడంలేదు. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ గమనించిన జగన్ సర్కారు.. ఐటీ అభివృద్ధికి నడుం బిగించింది. విశాఖను ఐటీ రాజధాని చేయడం ద్వారా అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని యోచిస్తోంది. తద్వారా ఐటీ సంస్థలను ఆకర్షించడానికి వీలువుతుందని భావిస్తోంది. ఐటీ అభివృద్ధికి విఘాతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తే, భవిష్యత్తులో ఐటీ రంగంలో విశాఖ అగ్రపథంలోకి దూసుకెళ్లడం ఖాయమని చెబుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...