సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉన్న పెన్షన్ రూ.2500ను రూ.2,750కి పెంచారు. వచ్చే జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలుకానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే..
- వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు ఆమోదం
- అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌ల నిర్మాణం
- ఏపీ పంపెడ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి కూడా ఆమోదం
- భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణ
- బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం
- 1301 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు మున్సిపాలిటీలు
- 101 గ్రామాలతో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
- 8 మున్సిపాలిటీలు, 28 మండలాల్లోని 349 గ్రామాలతో 7281 చదరపు కిలమీటర్ల పరిధితో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు
- కొత్తగా ఏర్పాటయ్యే ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి ఆమోదం
- కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు
- హెల్త్ హబ్స్ ఏర్పాటుకు ఆమోదం
- కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిందాల్ స్టీల్‌ను భాగస్వామిగా ఎంపిక
- టీటీడీలో కొన్ని శాఖల ప్రచారానికి చీఫ్ పీర్వో పోస్టు భర్తీకి ఆమోదం
- డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్ధులకు 5లక్షల ట్యాబ్ లు పంపిణీ.
409092 584065Some genuinely prime posts on this site , bookmarked . 275692
708246 117329I appreciate your function , thanks for all of the informative weblog posts. 773431
722791 181815So funcy to see the article within this weblog. Thank you for posting it 346062
670843 934751Very informative post. Your current Internet site style is awesome as well! 632863
260530 347603Hey there! Good stuff, please maintain us posted when you post once more something like that! 58512
63684 946756You ought to take part in a contest for among the very best blogs on the web. I will suggest this internet website! 418414