బుల్లితెర వేరు, వెండితెర వేరు… రెండిటికీ చాలా వ్యత్యాసం ఉంది. బుల్లితెరపై ఫేమ్ వచ్చినంత మాత్రాన వెండితెరపై సక్సెస్ అవుతారని లేదు. దీనికి బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. అంచనాల్లో వ్యత్యాసం దగ్గరనుండి లెక్కల్లో చాలా తేడా ఉంటుంది. రీసెంట్ గా స్టార్ యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు యావరేజ్ రేటింగులు వచ్చాయి.
కానీ నీలి నీలి ఆకాశం పాట సెన్సేషన్ కారణంగా సినిమా గట్టెక్కేసింది. నిర్మాత కూడా లాభాలు అందుకున్నాడు. ఇప్పుడు ఇదే తోవలో స్టార్ యాంకర్ రవి కూడా వెళుతున్నాడు. రవి నటించిన చిత్రం తోటబావి మార్చ్ 5న విడుదల కానుంది. గౌతమి హీరోయిన్ గా నటించింది. అంజి దేవేండ్ల దర్శకత్వం వహించాడు. మరి ప్రమోషన్స్ సరిగ్గా చేసుకుంటే రవి కూడా హీరోగా సక్సెస్ అవ్వగలుగుతాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
866951 436601Do you have a spam issue on this site; I also am a blogger, and I was wanting to know your situation; many of us have developed some nice procedures and we are looking to trade methods with other folks, why not shoot me an e-mail if interested. 983922
509514 432260Hi! Someone in my Facebook group shared this internet site with us so I came to check it out. Im definitely loving the info. Im book-marking and is going to be tweeting this to my followers! Outstanding blog and wonderful style and style. 34680
175110 154979This is a very good topic to talk about. Sometimes I fav stuff like this on Redit. I dont think this would be the top to submit though. Ill take a appear about your web site though and submit something else. 783611
234161 990503I truly enjoy searching via on this internet internet site , it holds superb content material . 160258