బాలీవుడ్ నటి అనన్య పాండే గురించి పరిచయం అవసరం లేదు. తన కెరీర్ లో ఇప్పటివరకూ చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా అనన్య పాండే తనకంటూ గుర్తింపును తెచుకోగలిగింది. తన క్యూట్ లుక్స్ తో గాలం వేస్తుంటుంది అనన్య. అలాగే ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండీ ఔట్ ఫిట్స్ తో తన ఫాలోయర్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వడం మాత్రం మర్చిపోను అంటోంది.
ఆ కోవలోనే అనన్య రెడ్ స్టైలిష్ టి-షర్ట్, బ్లాక్ షార్ట్స్ ను ధరించి సన్ కిస్స్డ్ ఫొటోస్ ను షేర్ చేసింది. దానికి “నా కళ్ళు నీ మీద పడ్డాయి” అని క్యాప్షన్ ను జత చేసింది. అయితే నిజానికి తన ఫొటోస్ తో అందరి కళ్ళు తన మీద పడేలా చేసుకుంది. ఇక వైట్ బ్రాలేట్, బ్రీఫ్ షార్ట్ లో క్యూట్ అండ్ హాట్ గా ఉంది. అనన్య ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే.
70212 37869I merely couldnt go away your site before suggesting that I really enjoyed the regular info an individual supply on your visitors? Is gonna be back regularly in order to inspect new posts. 411599
251515 863305I like this weblog extremely considerably, Its a rattling nice billet to read and find information . 901903
561915 560428Hi there! I could have sworn Ive been to this site before but right after reading by means of some with the post I realized it is new to me. Anyhow, Im undoubtedly glad I found it and Ill be book-marking and checking back often! 887535
875532 113623Wow, suprisingly I never knew this. Maintain up with excellent posts. 761825