Switch to English

బన్నీ – సుకుమార్ సినిమా విడుదల కన్ఫర్మ్ ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,384FansLike
57,764FollowersFollow

అల వైకుంఠపురంలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ అదే స్పీడ్ తో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ ని కేరళ లోని అడవుల్లో చిత్రీకరణ జరిపారు.

ఎర్రచందనం అడవుల నేపథ్యంలో ఇదివరకే జరిగిన ఓ పెద్ద స్కాం తరహా కథతో ఇది తెరకెక్కుతోందని, సినిమా కథ మొత్తం శేషాచలం అడవుల్లో జరుగుతుందని టాక్. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా మాస్ లుక్ లో కనిపిస్తాడట. పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, హీరో పాత్ర చిత్తూర్ యాసలో మాట్లాడుతుందట.

అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించే ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తుందట. ఇదివరకే సుకుమార్ రంగస్థలం లో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయకు మరోసారి మంచి రోల్ దక్కినట్టు టాక్.

మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల ను దాదాపు కన్ఫర్మ్ చేసేసారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నట్టు టాక్. ఎందుకంటే అక్టోబర్ 2న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ముందే విడుదల చేయాలనీ టాక్.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sunny Leone: సన్నీ లియోన్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వని యూనివర్శిటీ..!

Sunny Leone: నటి సన్ని లియోని (Sunny Leone)కి కేరళ (Kerala)లోని ఓ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది....

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి...

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత...

Chiranjeevi-Pawan Kalyan: భవిష్యత్ తరాలకు ఆదర్శం.. ‘చిరు-పవన్’..

Chiranjeevi-Pawan Kalyan: అభిమానులు ఉత్సాహం తెప్పిస్తారు.. అయినవారు ప్రేమ చూపిస్తారు.. ఆప్తులు.. అభిమానం చూపుతారు. కానీ.. అంతకుమించి ప్రేమ చూపాలంటే గుండెల్లో తెలీని భక్తి భావం...

love mocktail 2: జూన్ 14న తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్...

love mocktail 2: కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (love mocktail 2)...

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి....

రాజకీయం

CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు (CM Chandrababu) గురువారం సాయంత్రం 4.41గంటలకు బాధ్యతలు స్వీకరించారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి చేరుకున్నారు....

విజయసాయి రెడ్డి బెదిరింపులు ‘విలీనానికే’ సంకేతమా.?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి వుంది.! వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురయ్యింది ఇటీవలి ఎన్నికల్లో. ‘వై నాట్ 175’ అని బీరాలు పలికితే, జస్ట్...

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత కార్యక్రమం మొత్తానికి హైలైట్ అయిపోయింది. ఈ...

Chiranjeevi-Pawan Kalyan: భవిష్యత్ తరాలకు ఆదర్శం.. ‘చిరు-పవన్’..

Chiranjeevi-Pawan Kalyan: అభిమానులు ఉత్సాహం తెప్పిస్తారు.. అయినవారు ప్రేమ చూపిస్తారు.. ఆప్తులు.. అభిమానం చూపుతారు. కానీ.. అంతకుమించి ప్రేమ చూపాలంటే గుండెల్లో తెలీని భక్తి భావం ఉండాల్సిందే. దానికి ప్రేమ, అభిమానం, భక్తి...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan : పవన్ మీద ఆశలు వదిలేసినట్లేనా…?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ మధ్య వరుసగా నాలుగు అయిదు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి రెండు సినిమాలను పూర్తి చేశాడు. ఇంకా హరి హర వీరమల్లు, ఓజీ...

Viral News: ఘరానా మోసం.. రూ.300 విలువైన ఆభరణాలను రూ.6కోట్లకు అమ్మేశారు

Viral News: విలువైన, నాణ్యమైన బంగారం అంటూ ఓ అమెరికన్ మహిళను రాజస్థాన్ కు చెందిన నగల వ్యాపారి మోసం చేయడం విస్తుగొలుపుతోంది. కేవలం రూ.300 విలువ చేసే ఆభరణాలను రూ.6కోట్లకు అమ్మేశాడు....

నేటి పంచాంగం: తేదీ 09- 06-2024, ఆది వారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు

సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు. తిథి: శుక్ల తదియ సా 4.06 వరకు, తదుపరి చవితి. నక్షత్రం: పునర్వసు రాత్రి 9.24 వరకు, తదుపరి పుష్యమి. దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13వరకు. శుభ...

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన నటి

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ దాడి చేయడం కలకలం రేపింది. ఘటనపై...

సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం...