ఎప్పటిలానే ఆర్ఆర్ఆర్ షూటింగ్ నత్తనడకన సాగుతోంది. ఈ చిత్రానికి ముందు నుండీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ కు షూటింగ్ పరంగా ఏదొక ఇబ్బంది వస్తూనే ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా అలియా భట్ నటిస్తోన్న విషయం తెల్సిందే. రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు. ఇక అలియా భట్ లాస్ట్ షెడ్యూల్ ఈ నెలాఖరున మొదలుకావాల్సి ఉంది.
అయితే రన్బీర్ కపూర్ కు కరోనా పాజిటివ్ సోకడంతో తనతో కలిసి ఉన్న అలియా కూడా రెండు వారాలు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది. ఈ నేపథ్యంలో షూటింగ్ వెనక్కి జరపక తప్పలేదు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 15 నుండి అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ ను పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో అలియా భట్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.
357545 175091Looking forward to move into one more hous?! […]Real estate busines is acquiring more and a lot more less protitable, have a look at why[…] 323250
577548 262968Howdy very nice website!!Guy .. Beautiful .. Wonderful. 683967
293429 776745Oh my goodness! a fantastic post dude. Thank you Even so I will likely be experiencing problem with ur rss . Dont know why Can not subscribe to it. Will there be any person acquiring identical rss problem? Anybody who knows kindly respond. Thnkx 699876