బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇటీవల కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. ఆమె కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వలేక పోయింది. అదే సమయంలో ఆమె నటిస్తున్న బాలీవుడ్ సినిమా షూటింగ్ కూడా నిలిచి పోయింది. దాదాపు రెండు వారాల పాటు ఆలియా భట్ కరోనా కారణంగా సినిమాలు స్థంభించి పోయాయి. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్బంగా ఈమె ఒక వీడియో మెసేజ్ ను ఇచ్చారు. ఆ సమయంలో ఆమె క్వారెంటైన్ లోనే ఉన్నారు.
ఎట్టకేలకు ఆలియా భట్ కు కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. రెండు సార్లు కూడా టెస్టు రిపోర్ట్ నెగటివ్ రావడంతో ఆమె ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ కు హాజరు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుండి కోలుకున్న ఆలియా త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తాను చేస్తున్న సీత పాత్రను పూర్తి చేస్తుందని అంటున్నారు. సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్న విషయం తెల్సిందే.
682803 20290As I web site possessor I believe the content material here is rattling excellent , appreciate it for your efforts. You should keep it up forever! Good Luck. 938359
43293 868425My spouse and I stumbled over here from a different internet site and thought I may possibly as effectively check points out. I like what I see so now im following you. Look forward to going over your internet page repeatedly. 482275
380363 986664i was just browsing along and came upon your web site. just wantd to say wonderful job and this post truly helped me. 23582
385789 327745Gems form the internet […]very couple of websites that happen to be detailed below, from our point of view are undoubtedly well worth checking out[…] 742161