బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుస షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకొని మాల్దీవ్స్ వెళ్లిన ఈ హాట్ బ్యూటీ బికినీ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో అలియా అందాలను, ఒంపు సొంపులని చూసి నెటిజన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
అలియా క్యూట్ అందాలు కన్ను తిప్పుకోకుండా ఉన్నాయంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అలియా భట్ఈ తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. ఆలియా భట్ తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఆమె సౌత్ అభిమానులు ఆశిస్తున్నారు.
183855 62660Normally I do not read write-up on blogs, but I wish to say that this write-up really forced me to try and do so! Your writing style has been surprised me. Thanks, quite good post. 134874
571573 709765 Nice post. I learn something far more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice a little something from their store. Id prefer to use some with the content material on my blog whether you dont mind. Natually Ill give you a link on your web blog. Thanks for sharing. 731412
774970 670104Hi, Thanks for your page. I discovered your page by way of Bing and hope you keep providing much more good articles. 915228