నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక మూవీ అఖండ. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో హ్యాట్రిక్ ఖాయం అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. అఖండ సినిమా టీజర్ మరియు పోస్టర్ లు చూస్తుంటే నిజంగానే హ్యాట్రిక్ అవుతుందేమో అంటూ మీడియా వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు అఖండ సినిమా ను గత ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. మే నెలలో విడుదల చేయాలంటే కరోనా సెకండ్ వేవ్ అడ్డు వచ్చింది.
మే నెల నుండి జులై నెలకు కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను వాయిదా వేయడం జరిగింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జులై లో కూడా సినిమాను విడుదల చేయలేక పోతున్నారట. షూటింగ్ ను ఇటీవలే పునః ప్రారంభించే ప్రయత్నం చేసినా కూడా సెకండ్ వేవ్ కారణంగా ఎక్కడ కూడా పరిస్థితులు సరిగా లేవు. దాంతో మళ్లీ అఖండ షూటింగ్ ఆగిపోయింది. ఇక అఖండ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి కనీసం దసరా వరకు అయినా విడుదల చేస్తారేమో చూడాలి.
486199 702298Fantastic post. I appreciate your attention to this subject and I learned a whole lot 273321
619449 376371I think this website has got some really outstanding info for every person : D. 506189
212749 905720very good post. Neer knew this, thanks for letting me know. 836248
919819 418061I like this weblog so significantly, saved to my bookmarks . 36755
712036 631931You need to join in a contest first with the finest blogs on the internet. I most undoubtedly will suggest this web site! 651215