Switch to English

అప్పుడు డీఎంకే ఇచ్చిన టీవీలు ఇంకా పని చేస్తున్నాయా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,377FansLike
57,764FollowersFollow

తమిళ నాట ఎన్నికల వేడి మొదలైంది. మార్చి లేదా ఏప్రిల్‌ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దాంతో డీఎంకే మరియు అన్నాడీఎంకే పార్టీల మద్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లుగా ఢీ కొట్టబోతున్నాయి. డీఎంకేకు కరుణానిధి లేకుండా పోయారు, అన్నాడీఎంకేకు అమ్మ జయలలిత లేకుండా పోయారు. ఇలాంటి సమయంలో జరుగబోతున్న ఎన్నికలు అవ్వడం వల్ల ఖచ్చితంగా చాలా విభిన్నంగా ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

ఈ సమయంలో తమిళనాడు మంత్రి అన్నాడీఎంకే నేత డి జయకుమార్‌ మాట్లాడుతూ గతంలో డీఎంకే వారు ప్రతి ఒక్కరిక టీవీలు ఇచ్చాం అంటూ ప్రకటనలు చేశారు. ఇప్పటికి ఆ టీవీలు పని చేస్తున్నాయా. ఒక వేళ డీఎంకే ఇచ్చిన టీవీలు పని చేస్తే వాటిని తీసుకు వస్తే లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. అదే 2011లో జయలలిత ప్రభుత్వం 6 వేల కోట్లు ఖర్చు చేసి బంగారంతో తయారు చేసిన బంగారు తాళిని అందించడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ తాళిని ఎంతో మంది కలిగి ఉన్నారు. వృదా ఖర్చుల కోసం డీఎంకే అధికంగా ఖర్చు చేసి రాష్ట్రంను లక్ష కోట్ల అప్పుల్లోకి నెట్టి వేయడం జరిగిందని మంత్రి ఆరోపించాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ సీటు..!? సుస్మిత కొణిదెల ఆసక్తికర సమాధానం

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Suhhmita Konidela నిర్మాతగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘పరువు’. జీ5లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ కు...

Teja: దర్శకుడు తేజ ఆవిష్కరించిన ‘పోలీస్ వారి హెచ్చరిక’ టైటిల్ లోగో

Teja: బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’ (Police vari Hecharika). తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాకు బెల్లి...

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై...

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ...

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

రాజకీయం

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

ఎక్కువ చదివినవి

AP Cabinet: ఏపీ కొత్త కేబినెట్ లో మంత్రులు వీళ్లే.. 17మంది కొత్తవారు..

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మరికొద్దిసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా.. రాజకీయ జీవితంలో నాలుగోసారి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు....

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం విదేశాల్లో జరుపుకున్నారు. వీరికి సరోగసీ ద్వారా...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా సెలబ్రిటీల పోస్టులు

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘ఎవరికైనా తొలి హీరో నాన్న....