Switch to English

రాశి ఫలాలు: గురువారం 23 సెప్టెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.5:55
తిథి: భాద్రపద బహుళ తదియపూర్తి +శుక్రవారం ఉ.7:04 వరకు) తదుపరి చవితి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము: రేవతి రా.ఉ.6:53 వరకు తదుపరి అశ్వని
యోగం: ధృవం మ.2:58 వరకు తదుపరి వ్యాఘాతం
కరణం: వనిజసా.5:52 వరకు
వర్జ్యం: రా.తె.4:26 నుండి 5:53 వరకు
దుర్ముహూర్తం: ఉ.9:56 నుండి 10:44 వరకు తదుపరి మ.2:48 నుండి 3:36 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:08 నుండి .10:38 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 నుండి తె.5:20 వరకు
అమృతఘడియలు: రా.12:59 నుండి 2:43 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:43 నుండి మ.12:32 వరకు

ఈరోజు (23-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. స్థిరస్తి ఒప్పందాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

మిథునం: ఆర్థికపరంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. పాత రుణాలు తీర్చ గలుగుతారు . సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి.

కర్కాటకం: సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి ప్రమోషన్లు అందుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

సింహం: ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

కన్య: కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

తుల: కుటుంబ పెద్దల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ధన పరంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం: మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహన కొనుగోలుచేస్తారు ప్రముఖులతో చర్చలు అనుకూల దిశగా సాగుతాయి వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ధనస్సు: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది . కుటుంబ విషయాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కుంభం: చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మీనం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలు కొంత గందరగోళంగా పరిస్థితులు ఉంటాయి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...