Switch to English

రాశి ఫలాలు: గురువారం 01 జులై 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:32
సూర్యాస్తమయం: సా.6:34
తిథి: జ్యేష్ఠ బహుళ సప్తమి సా.5:05 వరకు తదుపరి జ్యేష్ఠ బహుళ అష్టమి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము: పూర్వాభాద్ర.తె. 4:54 తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: సౌభాగ్యం మ.2:46 వరకు తదుపరి శోభ
కరణం: బవ సా.5:05 వరకు తదుపరి బాలవ
వర్జ్యం: ఉ.11:32 నుండి మ 1:11 వరకు
దుర్ముహూర్తం: ఉ.9:55 నుండి 10:47 వరకు తదుపరి మ.3:06 నుండి 3:58 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:04 నుండి మ.10:42 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:13 నుండి తె.5:01వరకు
అమృతఘడియలు:రా.2:00 నుండి 3:41 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:53 నుండి 12:46 వరకు

ఈరోజు (01-07-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక రుణఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. బంధు మిత్రుల వలన కొన్ని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు.

వృషభం: కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి బంధు మిత్రులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు.

మిథునం: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి.

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనులల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారపరంగా స్వల్ప లాభాలు అందుతాయి.

సింహం: దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో ఒత్తిడి పెరిగి నిరాశ తప్పదు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తిఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత ఒత్తిడి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో ఒడిడుకులు తప్పవు.

కన్య: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి .నూతన వస్తు వాహనాలు కొనుగోలుచేస్తారు. జీవిత భాగస్వామి నుండి ధన లాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. నిరుద్యోగులుకు అప్రయత్నంగా అవకాశములు లభిస్తాయి.

తుల: ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. శత్రు సమస్యలు నుండి తెలివిగా బయట పడతారు. స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది

వృశ్చికం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు. రావలసిన ధనం సకాలంలో అందదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండద. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

ధనస్సు: కొన్ని పరిస్థితులు సహనాన్ని పరీక్షిస్తాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమౌతాయి. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. సంతానం విద్యా విషయాల పై దృష్టి సారించడం మంచిది.

మకరం: చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

కుంభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. .కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి ఆత్మీయులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. ధనదాయం బాగుంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...