Switch to English

చంద్రబాబుపై విరుచుకుపడ్డట్టు కేసీఆర్ మీద నోరు పారేసుకోలేదేం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమయ్యాయా.? ప్రతిపక్ష నేత చంద్రబాబుని తూలనాడేందుకు పోటీ పడే మంత్రులు, రాష్ట్ర ప్రయోజనాల విషయమై తెలంగాణ ముఖ్యమంత్రిని నిలదీసే క్రమంలో సుతిమెత్తగా మాత్రమే ఎందుకు వ్యాఖ్యానిస్తున్నట్లు.? ఇప్పుడీ చర్చ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన, జూరాల ప్రాజెక్టు దిగువన ఓ ఆనకట్ట నిర్మించబోతోన్న విషయం విదితమే. 55 టీఎంసీ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టుని నిర్మించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రపదేశ్ రాష్ట్రం, ఆర్డీఎస్.. రాయలసీమ లిఫ్ట్ ద్వారా కృష్ణా నది నుంచి నీటిని దొంగలిస్తున్నందున, తెలంగాణ ప్రభుత్వం తనవంతుగా ఈ కార్యక్రమం చేపట్టక తప్పడంలేదన్నది తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తోన్న వాదన.

ఇప్పటికే కృష్ణా నదిపై కర్నాటకలో నీటి దోపిడీ కారణంగా.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో నీటి లభ్యత దారుణంగా తయారైంది. కర్నాటకపై విమర్శలు చేయడానికి తెలంగాణ సాహసించదు. ఆంధ్రపదేశ్ సంగతి సరే సరి. చంద్రబాబు హయాంలో నీటి వివాదాలు పొరుగు రాష్ట్రాలతో వస్తే నానా యాగీ చేసిన వైసీపీ, ఇప్పుడు.. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా తెలంగాణ రాష్ట్రాన్ని నిలదీసే పరిస్థితి లేదు. పైగా, తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కొన్ని ప్రాజెక్టుల్ని కృష్ణా నదిపై కట్టిందంటూ ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. అదే నిజమైతే, గడచిన రెండేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేసినట్టు.? ప్రతిపక్షంగా అంతకు ముందు ఐదేళ్ళు ఏం చేసినట్లు.?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ – ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్నాళ్ళ క్రితం అధికారికంగా నీటి ప్రాజెక్టుల విషయమై చర్చలు జరిపినప్పుడు ఆ అంశాలపై ఏపీ నుంచి ఎందుకు అధికారికంగా నిరసన లేదు.? ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంపై బూతులతో విరుచుకుపడ్డానికి తెగ అత్యుత్సాహం చూపించే మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు.. తెలంగాణ విషయమై కనీసం గొంతు పెగిల్చి నిరసన వ్యక్తం చేయలేకపోవడం శోచనీయం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...