Switch to English

బాపు-రమణ జీవం పోసిన ‘పెళ్లిపుస్తకం’కు 30 ఏళ్లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమాల్లో పౌరాణికం, జానపదం, ప్రేమ, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, ట్రాజెడీ, క్లాస్, మాస్ కుటుంబకథా చిత్రాలు ఉంటాయి. వీటిలో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా క్లాసిక్ అవుతుంది. తెలుగులో అటువంటి క్లాసిక్స్ కు కొదవ లేదు. తెలుగు సినిమాల్లో అచ్చ తెలుగు వాతావరణం చూపించే దర్శకుల్లో బాపు అగ్రగామి. తన రచనలో తెలుగుదనం నింపే రచయిత ముళ్లపూడి వెంకటరమణ. బాపు-రమణ ద్వయంగా వీరిద్దరూ తెలుగు సినిమాపై వేసిన ముద్ర చెరగనిది. వీరిద్దరూ కలిసి తెరపై ఆవిష్కరించిన అద్భుతాల్లో ఒకటి ‘పెళ్లిపుస్తకం’. ఈ సినిమా విడుదలై ఏప్రిల్ 1వ తేదీకి 30 ఏళ్లు పూర్తయ్యాయి.

భార్యభర్తల అనుబంధాన్ని తెరపై ఇంత అందంగా చూపించొచ్చా.. భార్యభర్తల బంధం అంటే ఇలానే ఉండాలి.. అనిపించేలా బాపు-రమణ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. రాజేంద్రప్రసాద్-దివ్యవాణి తమ పాత్రలకు ప్రాణం పోశారు. సినిమా ఆద్యంతం.. ప్రేక్షకులు కృష్ణమూర్తి-సత్యభామ పాత్రల్లో తమని తాము ఊహించుకున్నారంటే అతిశయోక్తి కాదు. నిజజీవితంలో భార్యభర్తల మధ్య అనుబంధం, మనస్పర్ధలను పరిష్కరించుకోవడం, ఒకరిపై ఒకరికి ప్రేమ, కోపతాపాలు, అలకలు, హృద్యమైన శృంగారం.. ఇలా ప్రతి అంశంలోనూ తెలుగుదనమే కనిపిస్తుంది. సినిమాలా కాకుండా ప్రేక్షకులకు జీవితసూత్రాలుగా, జీవితపాఠంగా అనిపించేలా ఉండటమే పెళ్లిపుస్తకం ప్రత్యేకత. సినిమాలో వచ్చే పుట్టుమచ్చ సన్నివేశం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ముఖ్యంగా దివ్యవాణి కట్టు బొట్టు, హావభావాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ సినిమాతో దివ్యవాణి బాపు బొమ్మ అనే పేరు తెచ్చుకుంది. రాజేంద్రప్రసాద్.. ఈ సినిమాలో భర్త పాత్రలో ఒదిగిపోయి తనలోని నటనను చూపించారు. సినిమాకు అదనపు ఆకర్షణ కేవీ మహదేవన్ సంగీతం. ‘శ్రీరస్తు.. శుభమస్తు..’ పాట ప్రతి ఇంట పెళ్లి శుభకార్యంలో మోగాల్సిందే. చిత్రీకరణ కూడా అంతే అందంగా ఉంటుంది. సన్నివేశానికి తగ్గట్టుగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాలో లీనమయ్యేలా, పాత్రలతో మమేకమయ్యేలా చేస్తుంది. ఇంతటి కవితాతాత్మక సినిమా తెలుగులో తెరకెక్కడం మన అదృష్టం. అందుకే ‘పెళ్లిపుస్తకం’ సినిమా జీవం పోసుకుని ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోయంది.

3 COMMENTS

  1. 626002 653351I dont believe Ive scan anything like this before. So very good to uncover somebody with some original thoughts on this topic. thank for starting this up. This website is something that is required on the internet, someone with just a little originality. Good job for bringing something new towards the internet! 49366

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...