తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీ ఇంచార్జి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జగ్గంపేటలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. జగ్గంపేట ఇంచార్జిగా మాత్రమే కొనసాగుతానని రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు.
త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే పార్టీ నిర్ణయం తనను నిరాశకు గురి చేసిందని అన్నారు. అందుకే ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో నెహ్రూ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాకు. 1994, 1999లో టీడీపీ నుంచి 2014లో వైసీపీ నుంచి నెహ్రూ ఎమ్మెల్యే అయ్యారు. 2017 మళ్లీ టీడీపీ గూటికి చేరారు.
264762 790751This really is a wonderful internet page, could you be interested in doing an interview about just how you designed it? If so e-mail me! 258442
264530 688766I like you weblog (dsol, je suis francais, je parle mal anglais) 295074
212812 393495Howdy! I just wish to give a huge thumbs up for the excellent info you may have here on this post. I will probably be coming back to your weblog for far more soon. 571498
49950 770995Hey! Nice stuff, do tell us when you post something like that! 292081
251613 86277I really like meeting utile information, this post has got me even far more info! . 158555
226426 211813Good article. It does shed some light on the issue. By the for those interested in binary options can get an exclusive binary options bonus. 866228
705269 884857I havent checked in here for some time because I thought it was finding boring, but the last few posts are genuinely excellent quality so I guess Ill add you back to my every day bloglist. You deserve it my friend. insurance guides 776933