Switch to English

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్: మంచు విష్ణు, ఆదిలకు మరో బిగ్గెస్ట్ డిజాష్టర్స్ ‘మోసగాళ్లు’, ‘శశి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలలో మంచు విష్ణు మరియు ఆదిలు కూడా ఉన్నారు. హిట్ కొట్టడం కోసం మంచు విష్ణు సొంత కథతో ఎంతో రిస్క్ చేసి చేసిన ఫిలిం ‘మోసగాళ్లు’కి ప్రేక్షకుల నుంచి ఆశించిన ఫలితం రాలేదు. విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర లాంటి తెలిసిన స్టార్స్ తో టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్ స్కామ్ ని బేస్ చేసుకొని చేసిన ఈ సినిమాకి డిజాష్టర్ కలెక్షన్స్ వచ్చాయి. మంచు విష్ణు ఓన్ గా రిలీజ్ చేసుకున్న ఈ సినిమా సుమారు 21 కోట్లు చేస్తే వారికి లాభాలు వచ్చినట్టు కానీ 3 రోజుల్లో వరల్డ్ వైడ్ 87 లక్షలు మాత్రమే చేసి భారీ నష్టాల్ని మిగిల్చింది.

మరోవైపు మొదటి రెండు సినిమాల తర్వాత ఒక సూపర్ హిట్ లేక రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఆది సాయి కుమార్ చేసి మరో ప్రేమ కథా చిత్రం ‘శశి‘. ఈ సినిమా సాంగ్స్ అండ్ ట్రైలర్ సూపర్ హిట్ అయినప్పటికీ సినిమాకి కనీస ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేకపోయాయి. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన ఈ సినిమా మొదటి వీకెండ్ కేవలం 37 లక్షలు మాత్రమే సాధించి ఆది కెరీర్లో మరో భారీ డిజాష్టర్ గా నిలిచింది. కి అవ్వడంతో ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

9 COMMENTS

  1. Забота о резиденции – это забота о удобстве. Изоляция наружных поверхностей – это не только стильный внешний вид, но и гарантия сохранения тепла в вашем уголке спокойствия. Профессионалы, коллектив экспертов, предлагаем вам превратить ваш дом в прекрасное место для жизни.
    Наши дизайнерские решения – это не просто тепловая обработка, это творческий подход к каждому деталю. Мы разрабатываем совершенному сочетанию между формой и содержанием, чтобы ваш дом преобразился не только комфортным, но и изысканным.
    И самое главное – разумная цена! Мы полагаем, что профессиональные услуги не должны быть дорогим удовольствием. [url=https://ppu-prof.ru/]Утепление и штукатурка дома снаружи цена[/url] начинается всего начиная с 1250 руб/м².
    Современные технологии и качественные материалы позволяют нам создавать утепление, которое долговечно и надежно. Прощайте холодным стенам и дополнительным тратам на отопление – наше утепление станет вашим надежным экраном от холода.
    Подробнее на [url=https://ppu-prof.ru/]https://www.ppu-prof.ru[/url]
    Не откладывайте на потом заботу о счастье в вашем уголке. Обращайтесь к мастерам своего дела, и ваш уголок станет настоящим художественным творчеством, которое согреет вас не только теплом. Вместе мы создадим пространство, в котором вам будет по-настоящему удобно!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...