Switch to English

హీరోయిన్‌ ఆ కోట్ల సంపాదన అక్రమమే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,385FansLike
57,764FollowersFollow

కర్ణాటక డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన హీరోయిన్‌ సంజన గురించి రోజుకో విషయం బయట పడుతుంది. ఆమె కోట్ల సంపాదన కలిగి ఉన్నట్లుగా గుర్తించిన ఈడీ ఆ సంపాదన తాళూకు లెక్కలు చూస్తే అంతా అక్రమమే అంటూ వెళ్లడయ్యిందట. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన జైలులో ఉన్న సంజనను ఈడీ ప్రశ్నిస్తుంది. ఆమె బ్యాంకు ఖాతాలు మరియు ఇతర ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఆమె సంపాదనలో ఎక్కువ శాతం చైనా యాప్స్‌ అయిన బింగో మరియు హకూనల ద్వారా వచ్చినట్లుగా ఈడీ గుర్తించింది.

ఈ రెండు యాప్స్‌ కు ఇండియాలో అనుమతులు లేవు. అయినా కూడా ఆమె అక్రమంగా వాటి ద్వారా డబ్బు సంపాదించింది. బింగో అనేది క్యాసినో తరహా జూదం. అందులో సంజనా భారీగా డబ్బులు సంపాదించినట్లుగా నిర్థారణ అయ్యింది. ఇక హకూన యాప్‌ లో ఫొటోలు మరియు వీడియోలు షేర్‌ చేయడం ద్వారా సంజనాకు డబ్బు వచ్చినట్లుగా గుర్తించారు. అయితే ఆ యాప్‌ ల ద్వారా కోట్ల రూపాయలు వచ్చే అవకాశం లేదని అందులో మళ్లీ ఏమైనా మోసాలు లేదా డ్రామాలు ఉండి ఉంటాయా అనేది కూడా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది.

అక్రమ సంపాదనను అలా లెక్క చూపించేందుకు వాటి ద్వారా వచ్చినట్లుగా చేసి ఉంటుందేమో అంటూ అనుమానం వ్యక్తం అవుతుంది. బింగో ద్వారా అంత మొత్తం సంపాదించడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్‌ గా పెద్దగా సంపాదించలేదు ఇతర ఆదాయ వనరులు ఏమీ లేవు. అయినా కూడా ఆమె కోట్ల రూపాయలను కూడేసుకోవడంతో ఆమె ఖచ్చితంగా ఆర్థిక నేరాలకు పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి...

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత...

Chiranjeevi-Pawan Kalyan: భవిష్యత్ తరాలకు ఆదర్శం.. ‘చిరు-పవన్’..

Chiranjeevi-Pawan Kalyan: అభిమానులు ఉత్సాహం తెప్పిస్తారు.. అయినవారు ప్రేమ చూపిస్తారు.. ఆప్తులు.. అభిమానం చూపుతారు. కానీ.. అంతకుమించి ప్రేమ చూపాలంటే గుండెల్లో తెలీని భక్తి భావం...

love mocktail 2: జూన్ 14న తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్...

love mocktail 2: కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (love mocktail 2)...

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి....

Vishnu Priya: విష్ణుప్రియ హాట్ హాట్ .. ధూపం పెట్టి మరీ...

Vishnu Priya: అందాల భామలు బోల్డ్ ఫొటోషూట్స్ చేయడం కామన్. గ్లామర్ ఫీల్డ్ లో కావాలసినంత అటెన్షన్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ లో పాపులర్.. మోడలింగ్,...

రాజకీయం

విజయసాయి రెడ్డి బెదిరింపులు ‘విలీనానికే’ సంకేతమా.?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి వుంది.! వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురయ్యింది ఇటీవలి ఎన్నికల్లో. ‘వై నాట్ 175’ అని బీరాలు పలికితే, జస్ట్...

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత కార్యక్రమం మొత్తానికి హైలైట్ అయిపోయింది. ఈ...

Chiranjeevi-Pawan Kalyan: భవిష్యత్ తరాలకు ఆదర్శం.. ‘చిరు-పవన్’..

Chiranjeevi-Pawan Kalyan: అభిమానులు ఉత్సాహం తెప్పిస్తారు.. అయినవారు ప్రేమ చూపిస్తారు.. ఆప్తులు.. అభిమానం చూపుతారు. కానీ.. అంతకుమించి ప్రేమ చూపాలంటే గుండెల్లో తెలీని భక్తి భావం ఉండాల్సిందే. దానికి ప్రేమ, అభిమానం, భక్తి...

పవన్ కళ్యాణ్ పదవీ ప్రమాణ స్వీకారం.! జనసేన శ్రేణుల్లో అసంతృప్తి.!

వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేయడం.. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా పదవీ ప్రమాణ...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పదవీ ప్రమాణ స్వీకారం.! జనసేన శ్రేణుల్లో అసంతృప్తి.!

వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేయడం.. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా పదవీ ప్రమాణ...

విజయసాయిరెడ్డి వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి.!

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమెవరు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.! ఇందులో ఇంకో మాటకు ఆస్కారమేముంది.? పరిపాలన పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు, అభివృద్ధిని కాదని సంక్షేమం...

మెగా పవర్: అన్నయ్యకి తమ్ముడు ఇచ్చే గౌరవం ఇది.!

తల్లి దూరంగా వెళ్ళిపోయింది.. చెల్లెలు కంటతడి పెట్టి మరీ, అన్నకి దూరమయ్యింది.! కాదు కాదు, తల్లిని తరిమేశాడు.. చెల్లిని గోడకేసి కొట్టాడు.. ఇదీ ఓ కుటుంబంలోని అన్న అరాచకం.! ఇంకో కుటుంబం వుంది. అన్నయ్యకు...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్‌లో జైళ్ళు సరిపోతాయా.?

మట్టి మాఫియా, ఇసుక మాఫియా.. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్.! మనుషుల అక్రమ రవాణా, రాజకీయ హత్యలు.! వాట్ నాట్.! చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా బాగోతాలు. ప్రమోషన్లు ఇస్తామని లక్షలు ‘దొబ్బేశారు’...

‘చిరు’దైవం.! పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం చేశాడని.?

ఆనంద భాష్పాలు.. ఔను, అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఎవర్ని కదిలించినా, ‘జీవితంలో ఇంతకు మించిన హై.. ఇంకేముంటుంది.?’ అన్న మాటే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిస్తే, అన్నయ్యకు...