Switch to English

హరీష్‌ ప్రశ్న: పవన్‌ ఓడినా, ఆయన్ని చూసి డిస్టర్బ్‌ అవుతారెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. వేరే వేరే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు సినిమాలు చేయకూడదు.? ఇదీ సినీ దర్శకుడు హరీష్‌ శంకర్‌ సంధించిన ప్రశ్న.

‘పవన్‌ కళ్యాణ్‌ రెండు పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. నిజానికి ఆయన గెలుపోటములకు అతీతం. ఆయన చూడని గెలుపు వుందా.? ఆయన చూడని డబ్బు వుందా.? రాజకీయాలు వేరు. కానీ, పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు సేవ చేయాలని తపన పడుతున్నారు. సినిమాల్లో వున్నప్పుడే ఆయనకు సమాజం పట్ల ఎంతో బాధ్యత వుండేది. ఆ బాధ్యతతోనే ఆయన తన సినిమాల ద్వారా ఏదో ఒక సందేశం సమాజానికి ఇవ్వాలనుకునేవారు. ఓడిపోయానని పవన్‌ ఎప్పుడూ రాజకీయాల్ని లైట్‌ తీసుకోలేదు. ప్రజలకు సేవ చేయడం కోసమే పరితపిస్తున్నారు..’ అని హరీష్‌ చెప్పుకొచ్చారు.

‘పవన్‌ ఓడిపోయినా, ఆయన మీద అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూనే వున్నారు. పవన్‌ని విమర్శిస్తే తప్ప, చాలామందికి వేరే పనిలేనట్లుంది. బహుశా అంతలా పవన్‌ కళ్యాణ్‌ వాళ్ళందర్నీ డిస్టర్బ్‌ చేస్తున్నారేమో. బహుశా అంతలా పవన్‌ని చూసి అంతా డిస్టర్బ్‌ అవుతున్నారంటే.. ఇదే పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి అసలు సిసలు గెలుపు అనుకోవాలేమో..’ అని హరీష్‌ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

రాజకీయాల గురించి మాట్లాడనంటూనే, ఈ దర్శకుడు పవన్‌ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ రాజకీయ అంశాల గురించీ ప్రస్తావించడం గమనార్హం. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో వుండాలి.. అలాగే సినిమాల్లో కొనసాగాలి. ‘మా కోసం సినిమాలు చేయండి.. మా కోసం రాజకీయాలూ చేయండి..’ అని పవన్‌ కళ్యాణ్‌ని మీడియా సాక్షిగా కోరాడు హరీష్‌ శంకర్‌.

ప్రస్తుతం హరీష్‌ శంకర్‌, మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయనున్న విషయం విదితమే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ గతంలోనే వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. రేపు పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...