Switch to English

ఆంధ్రాలో అందరూ పేదోళ్లే(నా)..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు అంతగా ఆదాయం లేదన్నది నిజమే. అంతమాత్రాన ఆ రాష్ట్రంలో ఉన్నవారంతా పేదలేనా? జనాభా మొత్తం దారిద్ర్యరేఖకు దిగువనే ఉన్నారా? రాష్ట్రంలోని రేషన్ కార్డుల సంఖ్య చూస్తే ఇదే అనిపిస్తుంది.

ఏపీలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో.. దాదాపు తెల్లరేషన్ కార్డులు కూడా అన్నే ఉన్నాయి. ప్రజాసాధికార సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 1.52 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అదే సమయంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 1,50,81,101. అంటే దాదాపు ఓ లక్షన్నర కుటుంబాలు మినహా అందరికీ రేషన్ కార్డులున్నాయన్న మాట. ఇదెలా సాధ్యం? అంటే, వీరిలో చాలామంది అక్రమ మార్గంలో కార్డులు పొందినవారేనని తెలుస్తోంది. అందరూ పేదలు కాదు.. కానీ కార్డులుంటాయి అంతే.

ఏ ప్రభుత్వం వచ్చినా రేషన్ కార్డుల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటుంది. వాటిపై దృష్టి పెట్టి అనర్హులను ఏరిపారేయడానికి ప్రయత్నిస్తే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఫలితం ఎన్నికల్లో కనిపిస్తుంది. అందుకే వాటి జోలికి వెళ్లరు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉండగా.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్డులు భారీగా మంజూరు చేసింది. దీంతో అవి కోటిన్నర దాటేశాయ్.

వైసీపీ సర్కారు దాదాపు 17 లక్షల కార్డులు అనర్హులు పొందారని గుర్తించింది. వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవడంతో తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్క తగ్గక తప్పలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రేషన్ కార్డుతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి.. ఏదో ఓ మార్గంలో దానిని సంపాదించుకోవడానికే చాలామంది ప్రయత్నిస్తారు. పైగా ప్రస్తుతం గ్రామస్థాయిలోనే కార్డు మంజూరు ప్రక్రియ జరుగుతుండటంతో అలాంటివారి పని మరీ సులభమైంది. స్థానికంగా కాస్త మేనేజ్ చేసుకోగలిగితే కార్డు వచ్చేస్తుంది.

గతంలో కూడా చాలామంది అనర్హులు ఇలాగే కార్డులు పొందారు. వాటిని ప్రక్షాళన చేయడం మాత్రం అధికార యంత్రాంగానికి కుదరడంలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కుటుంబాల సంఖ్యకు సమానంగా రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. ఇక కుటుంబంలో అబ్బాయిలకు పెళ్లి కాగానే వేరే కుటుంబంగా ఏర్పడి రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కూడా వీటి సంఖ్య పెరగడానికి మరో కారణం. ఇప్పటికైనా అర్హులకు మాత్రమే కార్డులిచ్చి, అనర్హులకు తొలగించే ప్రక్రియ చేపడతారా అన్నది చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....