Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: వైఎస్సార్సీపీ ‘నారాయణ’ని లైట్‌ తీసుకుందేమి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

నారాయణ విద్యా సంస్థల అధినేత, టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేశారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా, కేవలం చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగా నారాయణకు అప్పట్లో కీలకమైన మంత్రి పదవి దక్కింది. రాజధాని అమరావతి విషయంలో నారాయణ అన్నీ తానే అయి వ్యవహరించారు. తనదైన వ్యూహాల్ని నారాయణ అమలు చేసి, రాజధానిని తనకు తోచిన రీతిలో ‘గందరగోళం’గా మార్చేశారు.

ఈ రోజు, అమరావతిలో ఇంతమంది రైతులు కన్నీరు పెడుతున్నారంటే.. ఈ ‘పాపం’లో మెజార్టీ వాటా నారాయణకే దక్కాలి. కానీ, చిత్రంగా నారాయణ పేరు ఎక్కడా విన్పించడంలేదు. గతంలో నారాయణ మీద నానా రకాల ఆరోపణలు చేసిన వైసీపీ, ఇప్పుడెందుకో ఆయన విషయంలో కొంత వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అసలేం జరుగుతోంది.? నారాయణ మీద అప్పుడు టీడీపీకి ‘అతి’ ప్రేమ, ఇప్పుడు అదే నారాయణ మీద వైసీపీకి ‘కొంత ప్రేమ’ వెనుక అసలు కారణమేంటి.?

గత కొద్ది కాలంగా రాజధాని అమరావతి చుట్టూ నానా యాగీ జరుగుతున్నా నారాయణ పెద్దగా మీడియా ముందుకొచ్చి స్పందించిన దాఖలాల్లేవు. ఇప్పుడూ అంతే. ‘నాకేంటి సంబంధం.?’ అంటూ ఆయన రాజకీయాలకు దూరంగా వున్నారా.? లేదంటే వ్యూహాత్మకంగా ఇటు టీడీపీ, అటు వైఎస్సార్సీపీ తెరవెనుక లాలూచీల్లో భాగంగా ఆయన్ని దూరంగా వుంచుతున్నాయా.? ఏమోగానీ, నారాయణ ఆచూకీ రాజకీయ తెరపై కన్పించకపోవడంతో అమరావతి రైతుల్లోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘మా భూముల్ని ప్రభుత్వానికి మేం ఇచ్చే క్రమంలో నారాయణ కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన తేనె పలుకులు పలికారు. ఇప్పుడాయన మాటే కరువయ్యింది.. నాయకులంటే పదవుల కోసమే.. రాజకీయాలంటే సంపాదన కోసమే అనడానికి నారాయణ ఓ నిదర్శనం మాత్రమే..’ అంటూ అమరావతి రైతులు వాపోతున్న పరిస్థితి కన్పిస్తోంది. ఏదిఏమైనా, అమరావతి రైతులు కంటతడిపెడ్తున్న వేళ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇప్పుడైనా నారాయణను రైతుల వద్దకు పంపి, వారికి భరోసా ఇప్పించాలి. అదే సమయంలో, ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సైతం, అమరావతి కుంభకోణం అంటోంది గనుక.. నారాయణనే ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా చూపాల్సి వుంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...