Switch to English

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌.. తెరవెనుక కథేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
ఓ దొంగ.. ఓ క్రిమినల్‌.. ఓ గ్యాంగ్‌స్టర్‌.. డీఎస్‌పీ స్థాయి పోలీస్‌ అధికారితోపాటు ఎనిమిది మంది పోలీసుల్ని చంపేస్థాయికి ఎదిగాడంటే అది ‘రాజకీయ అండదండలు’ లేకుండా సాధ్యం కాదు. వికాస్‌ దూబే.. పరిచయం అక్కర్లేని పేరిది ఇప్పుడు. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్‌లో వికాస్‌ దూబే సృష్టించిన మారణకాండ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. వికాస్‌ దూబేని అరెస్ట్‌ చేయడానికి వెళ్ళిన పోలీసులపై, అతని గ్యాంగ్‌ మారణహోమానికి దిగింది. ఈ క్రమంలో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పెట్రోల్‌ పోసి, పోలీసుల మృతదేహాల్ని తగలబెట్టేయాలనుకున్నారట. కానీ, కుదరలేదు.
ఈ కేసులో ఇప్పటికే వికాస్‌ అనుచరులు కొందర్ని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు, తాజాగా వికాస్‌ దూబేని కూడా ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. నిన్ననే పోలీసులకు చిక్కిన వికాస్‌ దూబే, కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ‘నాకు పోలీసుల నుంచే సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే అలర్ట్‌ అయ్యాను. పోలీసులు నన్ను అరెస్ట్‌ చేస్తారన్న భయంతో ముందస్తుగానే వారిపై దాడి చేశాం. వారి మృతదేహాల్ని తగలబెట్టేయాలనుకున్నాం..’ అని చెప్పాడు వికాస్‌ దూబే.
పోలీసులకు చిక్కిన వికాస్‌ దూబేని తరలిస్తుండగా, వాహనం బోల్తా పడిందట.. వికాస్‌ దూబే తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడట. ఈ క్రమంలో పోలీసుల నుంచి గన్‌ లాక్కుని పోలీసులపైకే ఎక్కుపెట్టాడట. దాంతో, వేరే దారి లేక పోలీసులు కాల్పులు జరిపినితే, ఆ కాల్పుల్లో వికాస్‌ దూబే చచ్చిపోయాడట. ఇదీ పోలీసులు చెబుతున్న మాట. కానీ, తెరవెనుక వేరే కథ వుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసు శాఖలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలు.. ఆ పోలీసు వ్యవస్థలో కొందరికి రాజకీయ అండదండలు వెరసి, వికాస్‌ దూబే కరడుగట్టిన నేరస్తుడిలా తయారయ్యేందుకు సహకరించాయనీ, తీగ లాగితే డొంక కదులుతుందన్న కోణంలో ‘మాస్టర్‌ ప్లాన్‌’ రచించి, వికాస్‌ దూబేని ఎన్‌కౌంటర్‌ చేసి, ‘సత్యాన్ని సమాధి’ చేశారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా, ఎన్‌కౌంటర్‌ కథలు కొత్తేమీ కాదు. చాలా చాలానే చూశాం. అన్నిట్లోనూ ట్విస్ట్‌లు ఇలానే వుంటాయి. నిజంగానే ఎన్‌కౌంటర్‌ జరిగినా అది ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అనడం.. ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ని నిజమైన ఎన్‌కౌంటర్‌గా నిరూపించే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ సర్వసాధారణమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...