తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాచినట్లుగా విస్తరిస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా కరోనా అంటూ నిర్దారణ అయ్యింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉంటున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా ఏపీ మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో కరోనా అల్లకల్లోలం సృష్టించింది.
గుంటూరు జిల్లా అమరావతి లో ఉన్నా ఈ కార్యాలయంలో మొత్తం 120 మంది పని చేస్తూ ఉంటారు. ఇటీవల వారందరికీ కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అనూహ్యంగా 33 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఒకే సారి ఇంతమందికి పాజిటివ్ అంటూ వెల్లడి కాడవం తో అధికారులు అప్రమత్తం అయ్యి మొత్తం ఆఫీస్ ను మూసివేయడం జరిగింది. ఇంకా ఎందరికి పాజిటివ్ వస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
981635 337731You made various great points there. I did a search on the subject and identified many people will have the same opinion with your blog. 564957
858731 28879Ich kenne einige Leute, die aus Kanadakommen. Eines Tages werde ich auch dorthin reisen Lg Daniela 177560
394038 660188This kind of lovely weblog youve, glad I found it!?? 952086
126368 329039Vi ringrazio, ho trovato che quanto scritto non sia completamente corretto 329272
210615 859304Thank you for your quite excellent details and feedback from you. car dealers in san jose 52929
503562 807861Thank you for your really great data and feedback from you. san jose car dealers 544417
812994 943615You will be able use all sorts of advised attractions with various car treatments. A quantity of sell traditional tools numerous demand families for almost any event for any investment district, or even for a holiday in new york. ???? ??? ?????? ????? 433172