Switch to English

వామ్మో.. ఒకటి కాదు, 7 సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అన్ని పనులకు ఆటంకం కలిగించింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం మూతబడి పోయింది. షూటింగ్స్ కి కొంతమేర పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ షూటింగ్స్ చేసుకోలేని పరిస్థితి. ఈ టైంలో ఓటిటి అనేది చాలా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది.

అంతేకాకుండా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాలు ఇప్పటికే డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతున్నాయి. తాజాగా హాట్ స్టార్ డిస్నీ వాళ్ళు స్టార్ హీరోస్ కి సంబందించి 7 హిందీ సినిమాలను జులై నుంచి వరుసగా రిలీజ్ చేయనున్నారు. ఆ 7 సినిమాల వివరాలు..

1. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బెచారా’ జులై 24న డైరెక్ట్ గా రిలీజ్ కానుంది.

వామ్మో.. ఒకటి కాదు, 7 సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం.!

2. అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ బాంబ్’

వామ్మో.. ఒకటి కాదు, 7 సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం.!

3. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ‘భుజ్ – ది ప్రైడ్ అఫ్ ఇండియా’

వామ్మో.. ఒకటి కాదు, 7 సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం.!

 

4. సంజయ్ దత్ – అలియా భట్ – ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ‘సడక్ 2’

వామ్మో.. ఒకటి కాదు, 7 సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం.!

5. అభిషేక్ బచ్చన్ నటించిన ‘ది బిగ్ బుల్’

వామ్మో.. ఒకటి కాదు, 7 సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం.!

6. విద్యుత్ జమాల్ హీరోగా నటించిన ‘ఖుదాఫీజ్’

వామ్మో.. ఒకటి కాదు, 7 సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం.!

7. ఖునాల్ కేము నటించిన కామెడీ థ్రిల్లర్ ‘లూట్ కేస్’

వామ్మో.. ఒకటి కాదు, 7 సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం.!

5 COMMENTS

  1. 55221 43130Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to search out any individual with some original thoughts on this subject. realy thank you for starting this up. this site is one thing thats wanted on the internet, somebody with a bit of originality. valuable job for bringing something new towards the internet! 274636

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...