Switch to English

కరోనా స్లీపర్‌ సెల్స్‌: ఏపీలో దిగజారిన రాజకీయం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ‘పాతాళం లోతుల్ని’ వెతుకుతోంది. అవును, ఆ స్థాయికి రాజకీయాల్లో విలువల్ని రాజకీయ పార్టీలు దిగజార్చేశాయి. లాక్‌డౌన్‌ వేళ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల్సిన అధికార పార్టీ నేతలు, పబ్లిసిటీ స్టంట్లు చేస్తుండడంతో కరోనా వ్యాప్తికి అవకాశం పెరుగుతోందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఒకింత బాద్యతాయుతంగా వ్యవహరించాలి. ఆ మాటకొస్తే, లాక్‌డౌన్‌ నిబంధనల్ని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు పాటించాలి.. ఇతర రాజకీయ పార్టీలకు ఆదర్శంగా వుండాలి. దురదృష్టవశాత్తూ అధికార పార్టీ, తమకు లాక్‌డౌన్‌ నిబంధనలు పట్టవన్నట్లు వ్యవహరిస్తోంది.

ఇక, అధికార పార్టీ అత్యుత్సాహం కారణంగా ఆయా జిల్లాల్లో కరోనా వ్యాప్తి పెరిగిందనడానికి అక్కడ నమోదవుతున్న కేసులే నిదర్శనం. ఈ నేపథ్యంలో, అధికార పార్టీ తెలివిగా విపక్షాలపై కొత్త, చెత్త విమర్శలకు తెరలేపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందేలా తెలుగుదేశం పార్టీ ‘స్లీపర్‌ సెల్స్‌’ పనిచేస్తున్నాయంటూ సాక్షాత్తూ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించడం గమనార్హం.

మంత్రి చేసిన వ్యాఖ్యలు ఉత్త రాజకీయ విమర్శలని ఎలా కొట్టిపారేయగలం. ప్రభుత్వం చేతిలోనే అధికారం వుంది.. మంత్రిగారు చేస్తున్న ఆరోపణల్లో నిజముంటే, ఆ స్లీపర్‌ సెల్స్‌పై కరిన చర్యలు తీసుకోవాలి. లేదంటే, మంత్రిపై కరిన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.

అయినా, ఇదేమన్నా తీవ్రవాదమా.? స్లీపర్‌ సెల్స్‌.. అనేంతటి తీవ్రమైన పదజాలం ఉపయోగించడానికి.? రాష్ట్రంలో కరోనా కంటే భయంకరంగా రాజకీయాలు తయారయ్యాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు.. ఇతరులపై తేలిగ్గా నిందారోపణలకు దిగుతుండడం నిజంగా సిగ్గుచేటైన వ్యవహారం.

పారాసిటమాల్‌.. బ్లీచింగ్‌ పౌడర్‌.. అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే ఇప్పుడు రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించింది

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...