Switch to English

కరోనా ఎఫెక్ట్‌: యాంకర్‌ రష్మికి ‘పారాసెటమాల్‌’ పోటు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుండే సెలబ్రిటీల్లో రష్మి గౌతమ్ పేరు కూడా ప్రముఖంగానే విన్పిస్తుంటుంది. అప్పుడప్పుడూ వివాదాస్పద ట్వీట్లేయడం రష్మికి అలవాటే. అదే సమయంలో తన వాదనల్ని చాలా సమర్థవంతంగా విన్పించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. వెండితెరపై కావాల్సినంత ‘వేడి’ పెంచిన రష్మి, ప్రస్తుతం బుల్లితెరపై చాలా చాలా హాట్‌గా చాలా చాలా బిజీగా కన్పిస్తోంది.

ఇక, అసలు విషయానికొస్తే, ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ విషయమై రష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇందులోకి వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిలను లాగింది రష్మి.. తన ట్వీట్‌ ద్వారా. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అనవసరంగా లేని భయాల్ని పెంచుతోందన్నది రష్మి ఆరోపణ.

‘పారాసిటమాల్‌’ అనే రెమెడీని తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సూచిస్తున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళింది రష్మి. అంతే, ఆమెకు వ్యతిరేకంగా ట్రోలింగ్‌ షురూ అయ్యింది. అత్యంత దారుణంగా ఆమెని ట్రోల్‌ చేసి పారేస్తున్నారు. దాంతో, రష్మిక కూడా హేటర్స్‌కి గట్టిగానే సమాధానం చెబుతోంది.

నిజానికి ఆమె ఇస్తోన్న సమాధానాల్లో చాలావరకు వాస్తవాలే కన్పిస్తున్నాయి. సెటైరికల్‌గానే ‘పారాసిటమాల్‌’ అంశాన్ని ఆమె తెరపైకి తెచ్చినట్లు కన్పిస్తోంది. అదే ట్రోలింగ్‌కి అసలు కారణం. మరోపక్క, తనకు వున్న ‘లో ఇమ్యూనిటీ’ సమస్య గురించి కూడా ఈ సందర్భంగా రష్మి ఓ ట్వీట్‌లో స్పందించడం గమనార్హం. ఏదిఏమైనా, ఇప్పుడు ‘పారాసిటమాల్‌’ అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా, ప్రపంచమంతా చర్చనీయాంశమవుతోంది. మామూలు జ్వరానికీ వాడే ఔషధం పారాసిటమాల్‌.

కరోనా వైరస్‌ వంటి తీవ్రమైన వైరస్‌లకు పారాసిటమాల్‌ సరిపోతుందని ఎవరైనా చెబితే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటుండదు. దురదృష్టవశాత్తూ పాలకులు మాత్రం, పారాసిటమాల్‌ని కరోనా వైరస్‌కి దివ్య ఔషధంగా సూచిస్తున్నారు మరి. కరోనా వైరస్‌ ట్రీట్‌మెంట్‌లో పారాసిటమాల్‌ కూడా వినియోగిస్తారు. కానీ, అది మాత్రమే సరిపోతుందని అనుకుంటే అంతకన్నా హాస్పాదం ఇంకేముంటుంది.?

3 COMMENTS

  1. 215398 202020It was any exhilaration discovering your site yesterday. I arrived here nowadays hunting new issues. I was not necessarily frustrated. Your suggestions right after new approaches on this thing have been beneficial plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 575661

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...