Switch to English

జాతీయ మీడియా ఏకిపారేస్తోంది.. నాయకులారా ఆలోచించండి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
వైకాపాకు ప్రజలు 151 స్థానాల్లో గెలిపించి సుపరిపాలన అందించమని చెప్పి అధికారం చేతికి అందించారు.  అధికారం చేతిలోకి తీసుకున్న జగన్, కోతికి రాయి ఇస్తే ఏం చేస్తుందో అలానే చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించాలి అనే ఒకేఒక్క భావనతోనే జగన్ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును గంగలో తొక్కేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు అని జాతీయ మీడియా వాదన.  అమరావతిని జగన్ అప్పట్లో మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని అన్యమనస్కరంగానే చెప్పాడు.
అందుకే అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రతిపక్ష నేతగా అడుగుకూడా పెట్టలేదు.  ప్రతిపక్ష నేతగా రావాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నది.  సొంతంగా ఎన్ని గొడవలైన ఉండొచ్చు.  రాజకీయంగా విభేదించవచ్చు.  కానీ, పాలన విషయంలో మాత్రం కలిసి పనిచేయాలి.  అలా కలిసి పనిచేయలేకుంటే మాత్రం అభివృద్ధి కుంటుపడుతుంది. ఆఫ్ కోర్స్, అమరావతికి  కేంద్రం సరైన సహకారం అందించలేదు అనుకుందాం.  అలాంటప్పుడు రాజధాని కోసం కోట్లాది డబ్బులు తెచ్చుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలి.
చంద్రబాబు గతంలో హైదరాబాద్ పై మాత్రమే దృష్టి పెట్టి మిగతా ప్రాంతాలను పెద్దగా పట్టించుకోలేదు.  అందుకే మిగతా ప్రాంతాలు వెనకబడిపోయాయి.  దీనిని బూచిగా చూపించి అమరావతి ఒక్కటే అభివృద్ధి చెందితే, మిగతా ప్రాంతాల అభివృద్ధి మాటేంటి అని జగన్ ప్రశ్నిస్తున్నారు.  ఇది మంచి ప్రశ్న.  ఎవరూ కాదనరు.  కాకపోతే, రాజధాని ఒకే చోట ఉంచి, మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి.  ఆంతే తప్పించి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పాలనను వికేంద్రీకరిస్తే, దాని వలన అభివృద్ధి జరగకపోతే, మొదటికే మోసం వస్తుంది.  రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేకపోతే దేశంలోని ఇన్ని రాష్ట్రాలు రాజధానిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాయి.  వాళ్లకు రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని తెలియదా… తెలియకుండానే పరిపాలన చేస్తున్నారా? అని జాతీయ మీడియా ప్రశ్నిస్తోంది.  జాతీయ మీడియా ఆంధ్రప్రదేశ్ రాజకీయాంశాలపై దృష్టి పెట్టింది.  నాయకులారా ఆలోచించండి.  ఆంధ్రప్రదేశ్ పరువును గంగలో కలపకండి.  అభివృధ్ధికోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తున్నది.  ఐదేళ్ల కొత్త రాష్ట్రం.  నాయకులు, ప్రభుత్వాధినేతలు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా దాని ఫలితం దారుణంగా ఉంటుంది.  తిరిగి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పడుతుంది.  ఆలోచించండి… అలోచించి నిర్ణయం తీసుకోండి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....