Switch to English

ఫిబ్రవరి 2 న కనకదుర్గమ్మ సాక్షిగా పవన్ యాక్షన్ షురూ…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నవంబర్ 3 వ తేదీ వైకాపా పార్టీకి ఎప్పటికి గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆరోజున పవన్ కళ్యాణ్ ఇసుక కార్మికుల కోసం చేసిన పాదయాత్ర ఎంతగా గుర్తింపు తెచ్చిందో చెప్పక్కర్లేదు. ఆరోజున మధ్యాహ్నం వరకు రోడ్డుపై జనాలు ఎవరూ కన్పించలేదు. కేవలం మరో అర్ధగంటలో లాంగ్ మార్చ్ స్టార్ట్ కాబోతుంది అనగా జనాలు క్యూలు కట్టారు. వేలాదిగా తరలివచ్చారు. పవన్ ఓడిపోయినా, ఆయనకు ఉన్న క్రేజ్ తగ్గలేదు అని నిరూపించాడు. ఇది జగన్ కు ఆ పార్టీకి నైతికంగా ఇబ్బందులు తెచ్చింది.

అందుకే విశాఖ ఉత్సవ్ రోజున జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా వచ్చారు. అయినప్పటికీ కూడా జగన్ ర్యాలీకి పెద్దగా ప్రజలు కదిలిరాలేదు.ఈ రెండింటికి చాలా తేడా ఉన్నది. పవన్ ఓ సమస్యపై పోరాటం చేసేందుకు విశాఖ వచ్చాడు. లాంగ్ మార్చ్ చేస్తున్న సమయం కాబట్టి ప్రజలు తరలి వచ్చారు. కానీ, జగన్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. భారీగా ప్రజలను తరలించి తన సత్తా చాటాలని అనుకున్నారు. జగన్ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టింది.

ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రైతుల కోసం పోరాటం చేస్తున్నారు. అమరావతిలోని రాజధాని ఉండాని అని చెప్పి జనసేన పార్టీ భారీ పాదయాత్రను నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది. ఈ పాదయాత్రకు జనసేన, బీజేపీ కార్యకర్తలు కదిలిరాబోతున్నారు. రాజధాని అమరావతిలోని ఉంచాలి అనే నినాదంతోనే పాదయాత్ర చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ర్యాలీ నిర్వహించాలని చూస్తే ప్రభుత్వం అడ్డుకున్నది. అలానే వైకాపా విజయవాడలో మూడు రాజధానులు సపోర్ట్ గా ర్యాలీ చేసింది. అది పెద్దగా సక్సెస్ కాలేదు. కాగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 2 వ తేదీన రైతుల కోసం, రాజధాని అమరావతి కోసం పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్రకు లక్షలాది మంది ప్రజలు కదిలివచ్చే అవకాశం ఉన్నది.

29 గ్రామాల ప్రజలు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేయలేకపోయారని, ఉద్యమం ఆ 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యిందని అధికారపార్టీ చెప్తూ వచ్చింది. ఫిబ్రవరి 2 వ తేదీన పవన్ కళ్యాణ్ ప్రజల్లో కదలిక తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొనబోతున్నారు. ఎవరు అడ్డుకున్నా పాదయాత్ర చేస్తామని పవన్ చెప్తున్న సంగతి తెలిసిందే. మరి పోలీసులు ఈ పాదయాత్రకు అనుమతి ఇస్తారా లేదా చూడాలి. ప్రభుత్వం అనుమతి ఇస్తే, ఓడిపోయినట్టే… ఇవ్వకుంటే… ఆంధ్రప్రాంతంలో ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురైనట్టే. ఏం జరుగుతుందో చూద్దాం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...