Switch to English

అమ్మ రాజ్యంలో.. ఎగిరిపోయినట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రామ్ గోపాల్ వర్మ తన స్థాయిని ఎంతలా తగ్గించేసుకున్నాడు అన్నదానికి సరైన ఉదాహరణగా రీసెంట్ గా రిలీజైన అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ఎంత కాంట్రవర్సీ చేయాలో అంతా చేస్తూ వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అసలు ఈ సినిమా తీసిందే కాంట్రవర్సీ గురించి అనిపించేలా ఉంటుంది చూస్తుంటే.

కేవలం పొలిటికల్ సెటైర్స్ వేస్తూ సినిమా తీసిన వర్మపై క్రిటిక్స్ సైతం ఏకేసారు. ఈ సినిమా మరీ యూట్యూబ్, ఫేస్ బుక్ లలో చేసుకునే స్పూఫ్ ల మాదిరి క్వాలిటీ కూడా లేదని విమర్శించారు. అయితే ఈ సినిమా పాయింట్ వివాదాస్పదంగా ఉండడం, టైటిల్ వివాదం ఇలా అన్నీ కలిసొచ్చి అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు ఓపెనింగులు అదిరిపోయాయి. తొలిరోజు చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. అయితే ఆ ఊపు ఎంతోకాలం నిలవలేదు.

తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు నుండి పూర్తిగా పడుకుంది. చాలా చోట్ల జనాలు లేక షో లు ఆపేయాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. ఈ సినిమాకు టాక్ బాలేకపోవడం ఒక కారణమైతే, వెంకీ మామ రిలీజ్ ఈ చిత్రాన్ని పూర్తిగా తొక్కేసింది. వెంకీ మామకు యావరేజ్ రేటింగులే వచ్చినా సినిమా కలెక్షన్స్ మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ సినిమా ఎఫెక్ట్ కూడా బలంగా పడడంతో అమ్మ రాజ్యంలో సినిమా అడ్రస్ లేకుండా పోయింది.

చూస్తుంటే వర్మ పప్పులు ఉడుకుతున్నట్లు కనిపించట్లేదు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తన తర్వాతి సినిమాల విషయంలో వర్మ ఎటువంటి స్ట్రాటజీలు ఫాలో అవుతాడో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రీసెంట్ గా ఆర్జీవీ మాట్లాడుతూ ఈ సినిమా తరహాలోనే త్వరలో మరిన్ని స్పూఫ్ వీడియోలు తన నుండి రాబోతున్నట్లు తెలియజేసాడు. పొలిటికల్ సెటైర్లుగానే ఈ సినిమాలు ఉండబోతున్నట్లు చెప్పాడు. ఒక సినిమానే ప్లాప్ అయిందంటే ఇప్పుడు మరిన్ని సినిమాలు దించుతాను అంటున్నాడు. మరి ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...