Switch to English

బికినీలో మార్షల్‌ ఆర్ట్స్‌: ఆర్జీవీకే చెల్లింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే.. ఆ సంచనాలు ఎన్నిసార్లు బెడిసికొట్టినా సంచలన దర్శకుడన్న ట్యాగ్‌లైన్‌ మాత్రం ఆయనకి అలాగే అతుక్కుపోయింది. కంటెంట్‌ లేని సినిమాల్ని వరుసగా తీస్తూ కూడా రామ్‌ గోపాల్‌ వర్మ తన తదుపరి సినిమాలపై అంచనాలు పెంచగలుగుతున్నాడు. అదీ ఆయన ప్రత్యేకత.

తాజాగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బెడిసికొట్టింది. ఆ పెయిన్‌ని మరిపించేలా తన అభిమానులకు రామ్‌ గోపాల్‌ వర్మ ఓ బహుమతిని ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ రూపంలో అందించాడు. బికినీ ధరించి ఓ బ్యూటీ మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తోంటే.. ఆహాహా ఆ ఆలోచన రామ్‌ గోపాల్‌ వర్మకి కాక ఇంకెవరికి వస్తుంది.?

అయితే, ఇక్కడ బికినీ అందాల్ని కాదు చూడాల్సిందే.. ఆ కాస్ట్యూమ్స్‌ ధరించిన పూజా భలేకర్‌ చేసిన కళ్ళు చెదిరే స్టంట్స్‌ని. మరో సన్నివేశంలో పూజా భలేకర్‌ షార్ట్‌ డ్రస్‌ ధరించి.. బ్రూస్‌లీ విగ్రహం వద్దకు వెళుతుంటుంది. కెమెరా ఎక్కడి పెడితే ‘కిక్‌’ వస్తుందో.. వర్మ అక్కడే పెట్టాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చించేశారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ ట్రైలర్‌ ఓ అద్భుతం. అంత గొప్పగా దీన్ని మలిచారు.

చీర కట్టుకుని ఓ సన్నివేశంలో పూజా భలేకర్‌ చేసిన ఫైట్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆగండాగండీ.. సినిమా ఇంతకు మించి అద్భుతంగా వుంటుందని ఆశించేయొద్దు. ఎందుకంటే, వర్మ ఈ మధ్య ప్రోమోస్‌ మీద పెట్టి శ్రద్ధ సినిమా మీద పెట్టడంలేదు. సో, ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ ప్రస్తుతానికి ట్రైలర్‌ వరకు మాత్రమే అద్భుతం. సినిమా ఎలా వుంటుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

ఒక్కటి మాత్రం నిజం.. ఆర్జీవీ మళ్ళీ మ్యాజిక్‌ చేస్తాడేమో.. అని కాసిని ఆశల్ని ఆయన అభిమానులకు ఈ ట్రైలర్‌ కల్పించింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...