Switch to English

ఫాన్స్ చుట్టుముట్టి .. నా బట్టలన్నీ లాగేసారు : నటి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

సెలెబ్రిటీలు అంటే జనాల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు. ఎవరైనా సెలెబ్రిటీ జనాల్లోకి వస్తే చాలు వాళ్ళను చూడడానికి, వాళ్లతో ఫోటో దిగడానికి ఎగబడతారు .. అందుకే సెలబ్రిటీలు బాడీ గార్డ్స్ లేకుండా సామాన్యంగా బయటకు రారు. వస్తే ఏమి జరుగుతుందో వాళ్లకు తెలుసు. తాజాగా ఇలాంటి ఘటనలో ఫాన్స్ తన ఒంటిపై వస్త్రాలన్నీ గుంజేశారని చెప్పి షాక్ ఇచ్చింది ఓ బాలీవుడ్ నటి. ఆ వివరాల్లోకి వెళితే .. బాలీవుడ్ హీరోయిన్ శ్వేతా తివారి గుర్తుందా .. పలు సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం టివి సీరియల్స్ కు పరిమితమైంది.

ఓ సారి ఓ ఈవెంట్ కోసం రాయ్ పూర్ వెళ్ళినప్పుడు ఫాన్స్ అంతా తనను చూడడానికి ఎగబడి .. చుట్టుముట్టారట .. ఎంత భద్రతా ఉన్నప్పటికీ ఫాన్స్ దూకుడుకి ఎవరు ఆగలేకపోయారట. అలా ఫాన్స్ అంతా తనమీదికి దూసుకొచ్చేసరికి ఒక్కొక్కటిగా తన ఒంటిపై ఉన్న వస్త్రాలన్నీ పోయాయట. దాంతో నేను షాక్ కు గురయ్యానని, వెంటనే నా అభిమానులు నా చుట్టూ అడ్డుగా నిలబడి నా పరువు కాపాడారు అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో స్పందించింది. ఆ సంఘటనతో చాలా రోజులు షాక్ లోనే ఉన్నానని తెలిపింది.

టివి ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు తాజాగా తన రెండో భర్త వేధిస్తున్నాడంటూ కేసు పెట్టి వార్తల్లో నిలిచింది. మొదటి భర్త ను ప్రేమించి వివాహం చేసుకున్న శ్వేతా ఆ తరువాత అతగాడికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంది. తన కూతురుతో కలిసి జీవిస్తున్న శ్వేతా రెండో భర్త తన కుమార్తెను వేదిస్తున్నాడన్న కారణంతో అతగాడితో కూడా విడాకులకు సిద్ధం అయింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

Chiranjeevi: ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ పురస్కారంతోనే సరైన గౌరవం: చిరంజీవి

Chiranjeevi: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ (Ntr) జయంతి సందర్భంగా మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నివాళులు అర్పించారు. ఈమేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్...

Rashmika: ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ’.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన సినిమా ‘గం. గం. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

విశాఖ హోటళ్ళలో రేట్లు పెంచేశారా.? వైసీపీ కోసమేనా.?

విన్నారా.? ఇది విన్నారా.? విశాఖలో హోటల్ రూమ్ దొరకడం గగనమైపోతోందిట.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతోందనీ, విశాఖలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారనీ.. వైసీపీ ప్రచారం...