Switch to English

రాజన్న రాజ్యం కాదు.. రౌడీల రాజ్యం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెప్పి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైంది. ఈ ఆరు నెలలో జగన్ ఎలాంటి పాలను అందించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 మే చివర్లలో వైఎస్ జగన్ అట్టహాసంగా ముఖ్యమంత్రిగా విజయవాడలో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం రోజున వృద్ధాప్య పింఛన్ లకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. ప్రతి ఏడాది కొంత చొప్పున పెంచుకుంటూ పోతామని చెప్పి ఆ సందర్భంగా చెప్పారు.

ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించిన మ్యానిఫెస్టో నవరత్నాలపైనే జగన్ దృష్టిపెట్టారు తప్పించి.. మిగతా విషయాలను గాలికి వదిలేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరం చాలా ఉన్నది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత రాజధానిగా గత ప్రభుత్వం గుర్తించిన అమరావతిపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అక్కడి నిర్మాణాలు ఆపేయించారు. దీంతోపాటుగా ఇసుక తవ్వకాలను ఆపేయడంతో కొరత తీవ్రంగా ఏర్పడింది.

నిర్మాణ రంగంపై మాత్రమే ఆధారపడి జీవించేవాళ్ళు రోడ్డున పడ్డారు. వీరికి ఉపాధిలేకపోవడంతో దాదాపుగా 50 మందికి పైగా మరణించారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సీరియస్ అయ్యి నవంబర్ 3 వ తేదీన లాంగ్ మార్చ్ చేసే వరకు ఇసుక కొరతపై రాష్ట్రంలో ప్రజలు ఎంత సీరియస్ గా ఉన్నారో తెలియదు.

అప్పటికప్పుడు ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు చేసింది. దీని తరువాత ఇంగ్లీష్ మీడియం, హిందూ దేవాలయాల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, అదే విధంగా కనిపించిన ప్రతి కట్టడానికి వైకాపా రంగులు వేస్తూ అదేమని ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలుగా చెప్పొచ్చు.

అంతేకాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అమరావతిలో పర్యటిస్తే..ఆయన కాన్వాయ్ పై రాజాధానిలో దాడి చేయడం అన్నది హేయమైన చర్యగా చెప్పాలి. రాజకీయంగా ఎన్ని ఎంత వ్యతిరేకత ఉండొచ్చు. కానీ, అధికారికంగా రాజధానిలో పర్యటించే సమయంలో ఇలా దాడులు చేస్తున్నారు అంటే దానిని రాజన్న రాజ్యం అంటారా రౌడీ రాజ్యం అంటారా.. వాళ్ళకే తెలియాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...