Switch to English

సీన్ మారింది.. రాజధాని వేడెక్కింది..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఈరోజు చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం మ్యాప్ ను రిలీజ్ చేయడంతో దానికి కృతజ్ఞతలు తెలుపుతూ బాబు ఈరోజు అమరావతిలో పర్యటించాలని అనుకున్నారు. అమరావతి ప్రజలకు థాంక్స్ చెప్పేందుకు 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన వాళ్లకు శుభాకాంక్షలు చెప్పేందుకు బాబు ఈరోజు అమరావతి పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా ఉదయం అమరావతి బయలుదేరి వెళ్లారు. అమరావతి వస్తున్న బాబుకు అక్కడి ప్రజలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అమరావతిలో ఉద్రిక్తత మొదలైంది. బాబు కాన్వాయ్ పై వైకాపాకు చెందిన కొందరు రైతులు చెప్పులు రాళ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొన్నది.

వైకాపా నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, రాజధానిలో స్మశానం ఉందని, ఎలాంటి కట్టడాలు లేవని చెప్పిన వైకాపా, బాబు పర్యటిస్తే ఎందుకు అడ్డుపడుతుందని ప్రశ్నిస్తున్నారు. బాబు అనుకూలురు ఒకవైపు స్వాగతం పలుకుతుంటే.. వ్యతిరేక వర్గంవారు మాత్రం అడ్డుపడుతున్నారు. దీంతో రాజధానిలో ఏం జరుగుతుందో తెలియక మాములు జనాలు భయపడుతున్నారు.

5 COMMENTS

  1. Наша команда квалифицированных исполнителей приготовлена предоставлять вам перспективные технологии, которые не только обеспечат устойчивую охрану от прохлады, но и подарят вашему жилищу модный вид.
    Мы занимаемся с современными веществами, обеспечивая постоянный срок службы использования и замечательные результаты. Изоляция фронтонов – это не только экономия энергии на отоплении, но и заботливость о окружающей природе. Энергоспасающие технологические решения, какие мы внедряем, способствуют не только своему, но и поддержанию природных ресурсов.
    Самое первоочередное: [url=https://ppu-prof.ru/]Строительные расценки на утепление фасадов[/url] у нас начинается всего от 1250 рублей за квадратный метр! Это доступное решение, которое превратит ваш помещение в действительный тепличный уголок с минимальными затратами.
    Наши работы – это не просто теплоизоляция, это формирование пространства, в где каждый элемент выражает ваш личный образ действия. Мы возьмем во внимание все ваши запросы, чтобы осуществить ваш дом еще более уютным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]https://www.stroystandart-kirov.ru/[/url]
    Не откладывайте дела о своем ларце на потом! Обращайтесь к исполнителям, и мы сделаем ваш обиталище не только уютнее, но и стильным. Заинтересовались? Подробнее о наших проектах вы можете узнать на официальном сайте. Добро пожаловать в пространство спокойствия и качества.

  2. Мы специалисты SEO-экспертов, специализирующихся на увеличении трафика и повышении рейтинга вашего сайта в поисковых системах.
    Мы получили признание за свою работу и предоставим вам доступ к нашему опыту и навыкам.
    Какие услуги мы предоставляем:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]сео продвижение цена[/url]
    • Глубокий анализ вашего сайта и формирование индивидуального плана продвижения.
    • Повышение эффективности контента и технических аспектов вашего сайта.
    • Ежемесячный мониторинг и анализ данных для постоянного совершенствования вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Наши клиенты уже видят результаты: увеличение трафика, улучшение позиций в поисковых системах и, конечно же, рост прибыли. Мы готовы предложить вам консультацию бесплатно, для того чтобы обсудить ваши требования и помочь вам разработать стратегию продвижения, соответствующую вашим целям и бюджету.
    Не упустите шанс улучшить свои показатели в онлайн-мире. Обратитесь к нам немедленно.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...