Switch to English

ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,394FansLike
57,764FollowersFollow

ఒక‌వైపు చంద్ర‌బాబు తెలంగాణ‌నాయ‌కుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తుంటే మ‌రో వైపు చంద్ర‌బాబుపై తెలంగాణ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. దీనివ‌ల్ల నాయ‌కులే న‌ష్ట‌పోతారేమో అనిపిస్తుంది. ఒక‌ప్పుడు అమాయ‌కంగా నాయ‌కులు చెప్పిన‌ట్టు ఓటు వేసేవారు కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ప్ర‌తి అంశాన్ని సునిశితంగా ఆలోచిస్తున్నారు.

గ‌తంలో తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల‌తో మాయ‌మాట‌లు చెప్పినందునే చిత్తుగా ఓడిపోయారు. మ‌ళ్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఈ ప‌రిస్థితి ఎదురుకాకుండా ఉంటే చంద్ర‌బాబు కాస్త సంయ‌మ‌నం పాటించి వ్య‌వ‌హ‌రించవ‌ల‌సి ఉంటుంది. లేకుంటే ఆయ‌న మాట‌ల‌కు ఖండ‌న‌లు, లేదా ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌త్యారోప‌ణ‌లు చేసే అవ‌కాశం ఉంటుంది.

తెలంగాణ‌లో ఆంధ్ర‌వారిపై దాడులు చేస్తున్నార‌న్న బాబు ఆరోప‌ణ‌ల‌ను తెలంగాణ నాయ‌కుడు త‌ల‌సాని తిప్పికొట్టారు. హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారని, వాళ్ల ఆస్తులు లాగేసుకుంటున్నారని ‘చంద్రబాబునాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు’ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసలు, హైదరాబాద్ లో ఎక్కువ ఆస్తులు ఉంది చంద్రబాబుకు, ఆ పార్టీ నాయకులకే అని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోందని పరిపాలన చేతగాని దద్దమ్మ చంద్రబాబు అంటున్నారని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. సత్యహరిశ్చంద్రుడు తన ఇంటి పక్కనే పుట్టినట్టుగా, నీతికి నిజాయతీగా మారుపేరైనట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kalki: ‘క్లీంకార’కు బుజ్జి గిఫ్ట్స్ పంపిన కల్కి టీమ్.. ఉపాసన పోస్ట్...

Kalki: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల తనయ ‘క్లీంకారా’కు కల్కి టీమ్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ సినిమా...

భారతీయుడు 2 లో కమల్ కనిపించేది కాసేపేనా?

భారతీయుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఐకానిక్ చిత్రం. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. మళ్ళీ ఇన్ని దశాబ్దాల తర్వాత భారతీయుడుకి...

వామ్మో! ఏకంగా 16 పాటలా!!!

చాలా కాలం తర్వాత ఒక పేరున్న సినిమా విడుదల కాబోతోంది. అటు ఐపీఎల్, ఎన్నికల హడావిడి ముగుస్తోన్న నేపథ్యంలో మే 7న శర్వానంద్ సినిమా మనమే...

మెగా ఆఫర్ పట్టేసిన బలగం భామ

బలగం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన కావ్య హీరోయిన్ గా మారాక డీసెంట్ సినిమాలే...

జూన్ అయినా టాలీవుడ్ కష్టాలు తీరుస్తుందా?

ఐపీఎల్, ఎన్నికలు పుణ్యమా అని మూడు నెలలు టాలీవుడ్ అష్టకష్ఠాలు పడింది. ఈ మూడు నెలల్లో పట్టుమని మూడు విజయాలు కూడా దక్కింది లేదు. మే...

రాజకీయం

పవన్ కళ్యాణ్ గెలిస్తే, నిర్మాతలు బాధపడతారా.?

సినీ నటి రోజా, వైసీపీ ఎమ్మెల్యేగా వుంటూనే సినిమాలు చేశారు, టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించారు.! మంత్రి అయ్యాక, గ్లామర్ రంగానికి దూరమయ్యారామె. ఇక, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నో...

జాతీయ మీడియాలో ‘పవర్’ సేనాని.! కానీ, జాతి తక్కువ మీడియాలో.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ మీడియాలో మార్మోగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో యువతను కూటమి వైపు తిప్పడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర గురించి, నేషనల్ మీడియా...

సజ్జల బుకాయింపు: మేం ఎవర్నీ ఓడిస్తామని చెప్పలేదు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వై నాట్ 175 అంటే ఏంటి.? కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్.. సహా, విపక్షం నుంచి ఎవరూ గెలవరనే కదా.! ‘కుప్పంలో...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైసీపీ ‘ఎగ్జిట్’ అయిపోయినట్లేనా.?

ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చేశాయ్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ తేల్చి చెప్పాయి. ఒకట్రెండు సర్వేలు...

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ఎక్కువ చదివినవి

జాతీయ మీడియాలో ‘పవర్’ సేనాని.! కానీ, జాతి తక్కువ మీడియాలో.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ మీడియాలో మార్మోగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో యువతను కూటమి వైపు తిప్పడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర గురించి, నేషనల్ మీడియా...

వైఎస్సార్సీపీ దగ్గర వున్న ‘ప్లాన్-బి’ అదేనా.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ అధికాంలోకి వస్తాం..’ అని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 150 ప్లస్ సీట్లతో ఇంకోసారి అదికారం చేపడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన కోసం గత...

Rashmika: ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ’.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన సినిమా ‘గం. గం. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ పురస్కారంతోనే సరైన గౌరవం: చిరంజీవి

Chiranjeevi: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ (Ntr) జయంతి సందర్భంగా మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నివాళులు అర్పించారు. ఈమేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్...

జనసేన తాలూకా.! ఆంధ్ర ప్రదేశ్‌లో సరికొత్త పొలిటికల్ ట్రెండ్.!

అభిమాన తారల పేర్లను, ఫొటోల్ని తమ వాహనాల మీద చూసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్న వ్యవహారమే. రాజకీయాల్లో ఇది కాస్త కొత్త పుంతలు తొక్కుతుండడమూ మామూలే అయిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక...