Switch to English

ప్రియాంకా .. నీతులు చెప్పి బూతులు తిట్టించుకుంది !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఈ రోజుల్లో అవతలివాళ్ళకు నీతులు చెప్పాలంటే .. ఆ నీతులు మనం పాటిస్తూ అవతలివాళ్ళకు చెబితే .. వాళ్లు కన్విన్స్ కావొచ్చు ? అది నాచురల్ .. కానీ మనం బూతు పనులు చేస్తూ .. సందు దొరికింది కదా అని నీతులు చెప్పాలని చుస్తే .. ఇదిగో ఇలా ఇరుక్కుంటాం !! ఏంటి షాక్ అయ్యారా .. ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నది బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ! ఇంతకీ ప్రియాంకా ఎక్కడ ఇరుక్కుంది ఏమా కథ అంటే ..! ప్రస్తుతం అటు హాలీవుడ్ లోకూడా హీరోయిన్ గా మంచి క్రేజ్ కొట్టేసిన ఈ అమ్మడు అటు బాలీవుడ్ లోకూడా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళింది.

అక్కడ షూటింగ్ చేస్తున్నంతసేపు మాస్క్ ధరించాల్సి వచ్చిందట. ఎందుకంటే ఢిల్లీ లో వాయు కాలుష్యం ఓ రేంజ్ లో భయపెడుతుంది మరి. ఈ పొల్యూషన్ చుసిన ప్రియాంకా ప్రజలకు సపోర్ట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేసింది. ఢిల్లీ లో గాలి పీల్చాలంటే రక్షణ అవసరం. మాకైతే మాస్కులు, ఎయిర్ ప్యూరీఫైర్స్ ఉన్నాయి .. మరి ఢిల్లీ లో ఇవన్న్నీ లేని సామాన్య జనాల పరిస్థితి ఏమిటి ? అంటూ జాలి కురిపించింది. ఇప్పటికే ఢిల్లీ ప్రజలు అక్కడి వాతావరణ కాలుష్యం చూసి భయపడిపోతున్నారు. ఈ అవకాశాన్ని చూసుకుని ప్రియాంకా ఇలా ప్రభుత్వం పై పలు విమర్శలు కురిపించింది. అదికూడా మాస్క్ ధరించి మరి చెప్పింది.

ప్రియాంకా నీతులు చెబితే వింటారని అనుకుందేమో కానీ .. జనాలు ఊరుకుంటారా .. అసలే జనాలు కాలుష్యం పై కాకమీద ఉన్నారు. ప్రియాంకా నీతులు చెబుతావా అంటూ నెటిజన్స్ ఘాటుగా ఫైర్ అవుతున్నారు. ప్రియాంకా ఛాన్స్ దొరికినప్పుడల్లా మందేస్తూ .. చిందులు వేసే నువ్వు నీతులు చెబుతావా ? గుప్పు గుప్పు మంటూ సిగరెట్స్ తాగుతూ .. విదేశీ కల్చర్ కు అలవాటు పడి పబ్లిక్ లోనే ముద్దులాడడం .. ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తూ .. నువ్వు నీతులు చెబుతావా!! అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. పైగా ప్రియాంకా సిగరెట్ తాగుతున్న ఫోటోలు పోస్ట్ చేస్తూ మరి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ విషయంలో అనవసరంగా కెలుక్కున్నట్టుంది ప్రియాంకా !!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...