Switch to English

ప్రశ్నించిన పవన్‌.. ఎదురుదాడికి దిగిన జగన్‌ సర్కార్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వెనక్కి వెళ్ళిందా.? ముందుకు వెళుతోందా.? అన్న ప్రశ్నకు సమాధానం రాష్ట్ర ప్రభుత్వానికే బాగా తెలుసు. ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైందని సాక్షాత్తూ మంత్రులే చెబుతున్నారు. ఆ దారుణ పరిస్థితి కారణం చంద్రబాబు పాలనేనంటూ బుకాయింపులకు దిగుతున్నా.. ఐదు నెలల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించింది.? అన్న ప్రశ్నకు మాత్రం అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని వుందా.? లేదా.? అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో ఇసుక కొరత వుందని మంత్రులే ఒప్పుకుంటున్నారు. జనసేనాని ఆవేదన కూడా అదే కదా.!

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నది పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన. నియోజకవర్గాల స్థాయిలో వైసీపీ నేతలు తమకు భవన నిర్మాణ కార్మికుల నుంచి దూసుకొస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గింజుకుంటున్న వైనం.. నిత్యం పత్రికల్లో దర్శనమిస్తూనే వుంది. ఈ లెక్కన రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళినట్లా.? పాతాళానికి పడిపోతున్నట్లా.? రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన రాజధాని విషయంలో మంత్రులు నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అసహనంతో ఊగిపోతున్నారు.

అసలు రాజధాని ఎక్కడుంది.? అని మంత్రులు ప్రశ్నిస్తుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.? రాజధాని అనేది లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్ని ఎక్కడ నిర్వహించింది.? సచివాలయం కేంద్రంగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి.. ఆ సచివాలయం ఎక్కడుందన్న ప్రశ్నకు ఏం సమాధానమిస్తారు.?

చంద్రబాబు ప్రభుత్వ ప్రతిపాదనలు నచ్చకపోతే, కొత్త ప్రతిపాదనలు చేయాలి రాజధాని విషయమై వైఎస్‌ జగన్‌ సర్కార్‌. అది మానేసి, మొత్తంగా రాజధాని ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయాలనుకుంటే.. ఆ నష్టం భరించాల్సింది రాష్ట్ర ప్రజలే. మంత్రి పేర్ని నాని సహా పలువురు వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌పై చాలా ‘సిల్లీగా’ ఎదురుదాడికి దిగేస్తున్నారుగానీ, రాజధాని విషయమై ఎవరికైనా స్పష్టతనిచ్చేంత ధైర్యం వుందా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

సజ్జల బుకాయింపు: మేం ఎవర్నీ ఓడిస్తామని చెప్పలేదు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వై నాట్ 175 అంటే ఏంటి.? కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్.. సహా, విపక్షం నుంచి ఎవరూ గెలవరనే కదా.! ‘కుప్పంలో...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైసీపీ ‘ఎగ్జిట్’ అయిపోయినట్లేనా.?

ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చేశాయ్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ తేల్చి చెప్పాయి. ఒకట్రెండు సర్వేలు...

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఎక్కువ చదివినవి

ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయ్.! వాటినెలా నమ్మేది.?

మేమే గెలిచేస్తాం.. అని ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పడం చూస్తున్నాం. చెప్పాలి కూడా.! గెలుపు మీద నమ్మకం లేకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం. గెలవడానికే ఎవరైనా ప్రయత్నిస్తారు.. కొందరైతే ఎంతకైనా తెగిస్తారు.. అది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 02 జూన్ 2024

పంచాంగం తేదీ 02- 06-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు తిథి: బహుళ ఏకాదశి రాత్రి 1.20 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం:...

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

వైఎస్సార్సీపీ దగ్గర వున్న ‘ప్లాన్-బి’ అదేనా.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ అధికాంలోకి వస్తాం..’ అని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 150 ప్లస్ సీట్లతో ఇంకోసారి అదికారం చేపడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన కోసం గత...