Switch to English

విశాఖలో జనసేన లాంగ్‌ మార్చ్‌.. ప్రభంజనమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కాస్తా లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకు శాపంగా మారింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దుస్థితి ఏర్పడింది. కొత్త ఇసుక పాలసీ.. అంటూ అర్థం పర్థం లేని విధానాన్ని తీసుకొచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఇప్పటికీ అవసరాలకు తగ్గట్టుగా ఇసుకని అందించలేకపోతోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులు వివిధ రాజకీయ పార్టీల వద్ద తమ ఆవేదనను వెల్లగక్కుతున్నాయి.

కాగా, జనసేన పార్టీ భవన నిర్మాణ కార్మికుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకోసం ‘ఛలో విశాఖపట్నం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం విదితమే. నవంబర్‌ 3 లేదా 4 తేదీల్లో ఈ కార్యక్రమం వుంటుందని జనసేన పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. తాజాగా, డేట్‌ని ఫైనలైజ్‌ చేసింది జనసేన పార్టీ. విశాఖపట్నంలో నవంబర్‌ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో ‘లాంగ్‌ మార్చ్‌’ వుండబోతోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ ‘లాంగ్‌ మార్చ్‌’ జరుగుతుందని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎవరు ఎండగట్టినా ఉక్కుపాదంతో అణచివేసేందుకే మొగ్గు చూపుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, అడుగడుగునా ఈ లాంగ్‌ మార్చ్‌కి సైతం ఆటంకాలు కలిగించే అవకాశాలు లేకపోలేదు. ‘ఇసుక పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలి.. రాష్ట్రంలో నదులు వరదలతో ఉప్పొంగడంతోనే ఇసుక సమస్య తలెత్తింది.. సరిపడా ఇసుకని అందుబాటులోకి తెస్తున్నాం..’ అంటూ అధికార పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే బుకాయింపులు షురూ చేశారు.

మరీ ముఖ్యంగా పులువురు మంత్రులు రాష్ట్రంలో ఇసుక సమస్య అసలే లేదంటూ విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా వుంటే, ‘లాంగ్‌ మార్చ్‌’ ఎఫెక్ట్‌ అప్పుడే ప్రభుత్వం మీద పడిందనీ.. సమస్య నుంచి ఎలా గట్టున పడాలో తెలియక అధికార పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...