Switch to English

అనుష్క బికినీ.. కోహ్లీ.. 11 ‘ఇయర్స్‌’ కహానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

హీరోయిన్‌ అనుష్క శర్మ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసింది. అందులో ఆమె బికినీ అవతార్‌లో కన్పించింది. ‘సన్‌ కిస్స్‌డ్‌’ అంటూ అనుష్క ఆ ఫొటోకి క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. అయినా, ఇందులో తప్పేముంది.? అనుష్క బాలీవుడ్‌ నటి.. ఆ మాత్రం గ్లామర్‌ వుండకూడదా.? ప్చ్‌, చాలామందికి అనుష్క ఇలా బికినీలో కన్పించడం నచ్చడంలేదు. అందుకే, ఆమెను దారుణంగా ట్రోల్‌ చేసేస్తున్నారు. మరోపక్క, క్రికెటర్‌గా 11 ఏళ్ళ కెరీర్‌ని పూర్తి చేసుకున్నాడు విరాట్‌ కోహ్లీ.

తన పదకొండేళ్ళ సినిమా కెరీర్‌ గురించి విరాట్‌ కోహ్లీ సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ పెట్టాడు. అటు అనుష్క బికినీ ఫొటో, ఇటు విరాట్‌ కోహ్లీ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌.. వెరసి, సోషల్‌ మీడియాలో నానా రచ్చా జరిగిపోతోంది. అనుష్క ఫొటోపై విరాట్‌ కోహ్లీ స్పందిస్తూ, ‘లవ్‌ ఎమోజీ’ని కామెంట్స్‌ సెక్షన్‌లో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది.? రకరకాల రూపాల్లో మీమ్స్‌ తయారు చేసేసి అటు అనుష్కనీ, ఇటు విరాట్‌ కోహ్లీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు హేటర్స్‌.

హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది అనుష్క. విరాట్‌ కోహ్లీ క్రికెట్‌లో సాధించిన ఘనతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకోవడం తెల్సిన విషయాలే. ప్రస్తుతం కరేబియన్‌ దీవుల్లో విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ ఎంజాయ్‌ చేస్తున్నారు.

తన భర్తతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోల్ని పోస్ట్‌ చేయలేదుగానీ, ఆ ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించి తన సోలో ఫొటోని మాత్రమే అనుష్క అభిమానుల ముందుంచింది. అనుష్కకి సోషల్‌ మీడియాలో 26.9 మిలియన్ల మంది ఫాలోవున్నారు. అనుష్క పోస్ట్‌ చేసిన బికినీ ఫొటోకి ఏకంగా 1.6 మిలియన్‌ లైక్స్‌ రావడం గమనార్హం. లైక్స్‌ సంగతి పక్కన పెడితే, ట్రోలింగ్‌ అంతకు మించిన స్థాయిలో జరుగుతుండడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...