Switch to English

మహేష్‌ వర్సెస్‌ రౌడీ.. సోషల్‌ ‘రచ్చ’ షురూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకీ, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండకీ మధ్య గొడవలేమీ లేవు. పైగా, మహేష్‌ హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమాకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు రౌడీ హీరో. అంతేనా, తన అభిమాన నటుడు మహేష్‌బాబేనని సెలవిచ్చాడు కూడా. అయినాగానీ, విజయ్‌ దేవరకొండ అభిమానులు, మహేష్‌ని సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేస్తున్నారు. దానిక్కారణం, మహేష్‌బాబు కొత్త బిజినెస్‌ స్టార్ట్‌ చేయనుండడమే.

‘హంబుల్‌’ పేరుతో మహేష్‌బాబు క్లోతింగ్‌ బ్రాండ్‌ని ప్రారంభిస్తున్న విషయం విదితమే. నిజానికి, ఈ విషయంలో మహేష్‌ కంటే ముందున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. ‘రౌడీ’ బ్రాండ్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మాస్‌, ఊరమాస్‌.. ఆటిట్యూడ్‌ కా బాప్‌..’ అనే స్థాయిలో విజయ్‌ దేవరకొండ బ్రాండ్‌ దుస్తులుంటాయి. కానీ, మహేష్‌ వ్యవహారం వేరు. మాస్‌లో బోల్డంత ఫాలోయింగ్‌ వున్నా, మహేష్‌బాబు సూపర్‌ క్లాస్‌ హీరో. దాంతో, మహేష్‌ నుంచి వస్తోన్న బ్రాండెడ్‌ క్లోతింగ్‌ క్లాస్‌ టచ్‌తో వుండబోతోంది.

మహేష్‌, విజయ్‌ మధ్య సన్నిహిత సంబంధాలున్నా, అభిమానులకి అలాంటివేమీ వుండవు. ‘మహర్షి’ సినిమాని ఓ రేంజ్‌లో ట్రాలింగ్‌ చేశారు. అంతకు ముందు ‘భరత్‌ అనే నేను’ సినిమా టైమ్‌లోనూ విజయ్‌ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఫలితంగా, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాకి మహేష్‌ అభిమానులు ట్రోలింగ్‌ చేయడం చూశాం. అదిప్పుడు మహేష్‌ బ్రాండ్‌ని ట్రోలింగ్‌ చేసే స్థాయికి ఎదిగింది. నిజానికి విజయ్‌ అభిమానులకి, టాలీవుడ్‌లో విజయ్‌ తప్ప ఇంకెవరూ నచ్చడంలేదు.

నచ్చకపోతే నష్టం లేదు.. కానీ, ఆయా హీరోలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు సోషల్‌ మీడియా వేదికగా చేయడం ఎంతవరకు సబబు.? అన్నదే చర్చ ఇక్కడ. తమిళనాడులో తమిళ హీరోలు విజయ్‌, అజిత్‌ అభిమానుల మధ్య ఫైట్‌ జుగుప్సాకరమైన స్థాయికి చేరుకుంది. ఆ స్థాయిలో మన తెలుగు నాట కూడా చాలా సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. అయితే, విజయ్‌ దేవరకొండ అభిమానులు ‘రౌడీ’ బ్రాండ్‌తో సోషల్‌ మీడియాలో ప్రదర్శిస్తున్న పైత్యం, మిగతావాటన్నిటికం

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...