Switch to English

AP Assembly Polls: కులమే పాసుపోర్టా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సామాజిక వర్గాల వెన్నదన్నుగా ఉండటం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో సాంద్రత వున్న సామాజిక వర్గాలని తమ తమ అభ్యర్థులగా పోటీ లో నిలపటం ద్వారా గెలుపుకి కృషి చేస్తాయి. డబ్బు, కులబలం, హంగు, పలుకుబడి అన్నిటిని లెక్కలోకి తీసుకోవటం పరిపాటి.

విద్యా పరంగా, ఆర్ధికపరంగా ఉపాధి పరంగా మెరుగు అయినా పరిస్థితులు వున్న కోస్తాంధ్ర అంతటా ఎక్కువ సామాజిక వర్గాలనుంచి రాజకీయ పరమైన ఆకాంక్షలు, రాజాకీయ చైతన్యం ఉండటంతో నిజమైన ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. అదే రాయల సీమ, తెలంగాణ గ్రామీణ పంథాలో రైతు వారి కులం అయిన రెడ్డి కులస్థులు అనాదిగా గ్రామీణ రాజకీయ కులంగా ఉండటం వేరే ఇతర వర్గాలనుంచి రాజకీయ పరమైన నామమాత్రం పోటీ కూడా లేక పోవటం కడు శోచనీయం.

ఆంధ్ర రాష్ట్ర రాజకీయ యవునికలో ప్రధానం గా మూడు సామాజిక వర్గాల వారి నుంచి ఎక్కువ మంది మ్మెల్యే రావాటానికి మూడు ప్రధాన కారణాలు

రెడ్లు రాజకీయంగా గ్రామీణ క్షేత్ర స్థాయి నుంచి అత్యంత చైతన్యం వున్న కులంగా, కొన్ని జిల్లాల్లో నామమాత్రం పోటీ కూడా ఇతర సామాజిక వర్గాల నుంచి లేక పోవటం వలన గత 11 పర్యాయాలుగా ప్రధాన పార్టీలు అన్నీ కూడా చాలా నియోజక వర్గాల్లో వారినే తమ అభ్యర్థులగా ప్రకటిస్తున్నాయి

కమ్మ వారు విద్య, వైద్యం, వ్యాపార, మీడియా, సినిమా రంగాల్లో ప్రజలని ప్రభావితం చెయ్య గలిగే రంగాల్లో అగ్రగామి గా వుంటూ, సుస్సంపన్నమైన కులంగా ప్రదాన పారీల్లో అగ్ర నాయకత్వంలో ఉండటం ద్వారా ఎక్కువ అవకాశాలు అంది పుచ్చూకుంటూ విజయాలు సాధిస్తున్నారు

విద్య, వ్యాపార, రాజకీయంగా మరే ఇతర వెనుకపడిన వర్గాల కంటే కూడా ముందు వరుసలో లేనప్పటికీ కాపులకి విస్తృత స్థాయిలో శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు జన సాంద్రత వున్న నియోజక వర్గాలు, సంఖ్య పరం గా ప్రధమ స్థానంలో కోకొల్లలు గా ఉండటం అప్రయత్నం గానే ప్రధాన రాజకీయ పార్టీలకి టికెట్లు ఇవ్వక తప్పని పరిస్థితులు వున్నాయి.. మరి ఏ ఇతర వెనుకపడిన కులంకి (బీసీ కులాలు అన్ని కలిపి కాదు అని గమనించవలిసింది గా మనవి) కూడా నియోజక వర్గస్థాయిలో కాపులు ప్రధమ స్థానంలో వున్న అన్ని నియోజక వర్గాలు లేవు

చాలా సందర్భాల్లో కొన్ని నియోజక వర్గాల్లో రెండు రాజకీయ శిబిరాలు ఒకే సామాజిక వర్గంకి ఇవ్వటం అనేది పరిపాటి

2024 సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గంకి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 47 స్థానాలు, కూటమి 27 స్థానాలు అవకాశం కల్పించాయి, 22 స్థానాల్లో రెండు పక్షాల నుంచి పోటీలో ఉండటం తో కనిష్టం గా 22 ఏమ్మెల్యే ల నుంచి అత్యధికంగా 52 స్థానాల్లో ఎమ్మెల్యేలు గా గెలవటానికి అవకాశం వుంది.

కమ్మ సామాజిక వర్గంకి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు, కూటమి 36 స్థానాలు అవకాశం కల్పించాయి, 8 స్థానాల్లో రెండు పక్షాల నుంచి పోటీలో ఉండటంతో కనిష్టంగా 8 ఏమ్మెల్యే ల నుంచి అత్యధికంగా ౩7 స్థానాల్లో ఎమ్మెల్యేలు గా గెలవటానికి అవకాశం వుంది.

కాపు సామాజిక వర్గంకి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాలు, కూటమి 24 స్థానాలు అవకాశం కల్పించాయి, 16 స్థానాల్లో రెండు పక్షాల నుంచి పోటీలో ఉండటంతో కనిష్టంగా 16 ఏమ్మెల్యే ల నుంచి అత్యధికంగా 38 స్థానాల్లో ఎమ్మెల్యేలు గా గెలవటానికి అవకాశం వుంది.

రెడ్లు మాత్రమే ఎమ్మెల్యేలు గా వచ్ఛే స్థానాలు 22

మాచెర్ల
గిద్దలూరు
కావలి
ఆత్మకూరు
కోవూరు
నెల్లూరు రురల్
సర్వేపల్లి
రాయచోటి
పులివెందుల
కమలాపురం
జమ్మలమడుగు
ప్రొద్దటూరు
ఆళ్లగడ్డ
శ్రీశైలం
పాణ్యం
బనగానపల్లె
ధోన్
తాడిపత్రి
పుట్టపర్తి
పీలేరు
పుంగనూరు
శ్రీకాళహస్తి

కాపులు మాత్రమే ఎమ్మెల్యేలు గా వచ్ఛే స్థానాలు 16

పాతపట్నం
చీపురుపల్లి
గజపతినగరం
భీమిలి
పత్తిపాడు
పిఠాపురం
కాకినాడ రురల్
పెద్దాపురం
రాజానగరం
జగ్గంపేట
నిడదవోలు
భీమవరం
తాడేపల్లిగూడెం
ఏలూరు
అవనిగడ్డ
సత్తెనపల్లె

కమ్మ వారు మాత్రమే ఎమ్మెల్యేలుగా వచ్ఛే స్థానాలు 16

విశాఖపట్నం ఈస్ట్
దెందులూరు
గన్నవరం
గుడివాడ
విజయవాడ ఈస్ట్
పెదకూరపాడు
తెనాలి
వినుకొండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...