Switch to English

కడపలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ షర్మిల పుట్టలేదంటూ, వైఎస్ విజయమ్మ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.! ఇదీ ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల ఆవేదన.! వైఎస్ షర్మిల, వైఎస్ సునీత.. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కడప లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె వైఎస్ జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు. కానీ, ఆమెకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు వైఎస్ జగన్. వైఎస్ విజయమ్మ విషయంలోనూ వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది.
వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా గతంలో పని చేసిన విజయమ్మని, ఆ పదవిలోంచి పీకి పారేశారు వైఎస్ జగన్. తనంతట తానుగా విజయమ్మ, వైసీపీకి దూరమయ్యేలా చేశారు వైఎస్ జగన్. వైసీపీకి తొలి ఎమ్మెల్యే విజయమ్మ. ఆ విషయాన్ని వైఎస్ జగన్ మర్చిపోతే ఎలా.? వైసీపీకి ఒకప్పుడు స్టార్ క్యాంపెయినర్ వైఎస్ షర్మిల.! కానీ, వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యుల మీద కనీసపాటి విశ్వాసం చూపలేదు.

తల్లి, చెల్లి విషయంలోనే ఇలా వ్యవహరించిన వైఎస్ జగన్, తన బాబాయ్ వివేకానంద రెడ్డి విషయంలో ఇంకెలా వ్యవహరించేవారో.? అని పులివెందుల నియోజకవర్గంలోనూ, కడప లోక్ సభ నియోజకవర్గంలోనూ జనం చర్చించుకుంటున్నారు.

వీటికి తోడు, వైఎస్ షర్మిలను అలాగే వైఎస్ సునీతా రెడ్డినీ పెయిడ్ ఆర్టిస్టులుగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించడం, సజ్జల కుమారుడు భార్గవ్ కనుసన్నల్లో వైసీపీ సోషల్ మీడియా, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో షర్మిల, సునీతా రెడ్డి మీద ట్రోలింగ్ చేస్తుండడం.. ఇవన్నీ కడపలో పొలిటికల్ ఈక్వేషన్స్‌ని మార్చేస్తున్నాయి.

ఇంట్లోని ఆడవాళ్ళ మీదనే ఇంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తోంటే, చూస్తూ ఊరుకుంటున్న వైఎస్ జగన్, రాష్ట్రంలోని మహిళలకు ఏం భరోసా ఇవ్వగలరనే చర్చ తెరపైకొస్తోంది.

రాజకీయాలన్నాక విమర్శలు సహజమే కావొచ్చు.. క్యారెక్టర్ మీద మచ్చ వేయాలని చూడటం.. అదీ కుటుంబంలోని మహిళల మీద.. అత్యంత జుగుప్సాకరం.! అందుకే, వైసీపీకి కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో, వైసీపీ అంటేనే మహిళా ఓటర్లు అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తోంది.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...